ట్రెడిషనల్ లుక్ లో ఈషా రెబ్బా, నడుము సొగసు కిరాక్.. సైలెంట్ గా ఉండలేకపోతున్న నెటిజన్లు

First Published Aug 23, 2021, 3:15 PM IST

ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు పెద్దగా ఆఫర్స్ ఉండవనే అపోహని చెరిపివేసింది ఈషా రెబ్బా. ఈషా రెబ్బా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. 

ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు పెద్దగా ఆఫర్స్ ఉండవనే అపోహని చెరిపివేసింది ఈషా రెబ్బా. ఈషా రెబ్బా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. 

చూడచక్కనైన రూపంతో ఆకట్టుకునే ఈషా పలు చిత్రాల్లో నటించింది. అంతకు ముందు ఆ తర్వాత, అమీతుమీ, అ !, రాగాల 24 గంటల్లో, అరవింద సమేత లాంటి చిత్రాలలో తన నటనతో ఈషా రెబ్బా మెప్పించింది. 

ఈషా రెబ్బా గ్లామర్ పరంగానూ అదుర్స్ అనిపిస్తోది. సోషల్ మీడియాలో యాక్టివ్ గాఉంటూ ఎప్పటికప్పుడు తన గ్లామర్ స్టిల్స్ షేర్ చేస్తూ ఉంది. 

ట్రెండీ డ్రెస్ లలో. సాంప్రదాయ వస్త్రధారణలో ఈషా రెబ్బా తన అందంతో నెటిజన్లను కట్టి పడేస్తోంది. ఈషా రెబ్బా గ్లామర్ రోల్స్ చేసేందుకు కూడా రెడీగా ఉంది. 

తాజాగా ఈషా రెబ్బా సాంప్రదాయ వస్త్రధారణ, అలంకరణలో మెస్మరైజ్ చేస్తోంది. కలర్ ఫుల్ శారీ, ఆభరణాలతో ఆమె అందాల దేవతలా కనిపిస్తోంది. 

ట్రెడిషనల్ లుక్ లో ఉన్నప్పటికీ ఈషా రెబ్బా నడుము సొగసుతో మాయ చేస్తోంది. ఈ ఫోటోస్ లో ఈషా రెబ్బా అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

ఈషా రెబ్బా అందానికి సైలెంట్ గా ఉండలేకపోతున్నారు. ఫైరీ, లవ్ ఎమోజిలు పెడుతూ క్వీన్ అని కామెంట్స్ పెడుతున్నారు. 

click me!