బిగువైన టీషర్ట్ లో ఎద ఎత్తులు చూపిస్తూ ఈషా రెబ్బా హాట్‌ ట్రీట్‌.. బొద్దుగా మారడంపై నెటిజన్లు రచ్చ..

First Published Jan 7, 2023, 6:04 PM IST

తెలుగు హీరోయిన్‌ ఈషా రెబ్బా చాలా కాలం తర్వాత సోషల్‌ మీడియాలోకి వచ్చింది. గ్లామర్‌ ట్రీట్‌ ఇచ్చింది. నయా అందాలతో మరింత ఘాటుగా, హాటుగా కనిపిస్తూ రచ్చచేస్తుంది. 

హాట్‌ హీరోయిన్‌ ఈషా రెబ్బా అదిరిపోయే ఫోటోలను పంచుకుంది. బిగువైన టీషర్ట్, బ్లాక్‌ ప్యాంట్‌ ధరించింది. ఉబికి వచ్చే ఎద అందాలతో కవ్వించే పోజులిచ్చింది. టైట్‌ ఫిట్‌ డ్రెస్‌లో తన చుట్టుకొలతలు చూపిస్తూ కుర్రాళ్లకి హాట్‌ ట్రీట్‌ ఇచ్చిందీ అందాల సోయగం. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. 

ఈషా రెబ్బా ఈ లేటెస్ట్ లుక్ లో కాస్త బొద్దుగా కనిపిస్తుంది. దీంతో రచ్చ చేస్తున్నారు నెటిజన్లు. అందాలు పెంచుతున్నావని, బొద్దుగా యమ హాట్‌గా ఉన్నావని అంటున్నారు. రోజు రోజుకి సెక్సీగా అయిపోతున్నావని కామెంట్లు చేస్తున్నారు. ఈషా ఫోటోలపై రచ్చ చేస్తున్నారు. ఇంకొందరైతే ఇంతటి అందాన్ని పుట్టించిన దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలంటూ కామెంట్లు చేయడం విశేషం.

తెలుగు అందం ఈషా రెబ్బా డస్కీ అందాలతో తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. డస్కీ అందాలతో కుర్రాళ్లకి పిచ్చెక్కించింది. హాట్‌ హీరోయిన్‌గా తనకంటూ సెపరేట్‌ని ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. కెరీర్‌ ప్రారంభంలో వరుస విజయాలు అందుకుంది. 
 

కానీ ఆమెకి పెద్ద సినిమా ఛాన్స్ లు రాలేదు. ఒకటి రెండు వచ్చినా మెయిన్‌ హీరోయిన్‌గా ఛాన్స్ దక్కలేదు. దీంతో ఇప్పటికీ ఈషా రెబ్బా కెరీర్‌ ఒడిదుడుకులతోనే సాగుతుంది. గతుకుల రోడ్డుపై ప్రయాణంలా మారింది. అయితే ఇటీవల డిజిటల్‌లో, ఇతర భాషల్లోనూ రాణిస్తుంది. తమిళం, మలయాళంలోనూ సినిమాలు చేస్తుంది. 
 

ఈషారెబ్బా హాట్‌ హాట్‌ అందాలతో హోయలు పోతూ ఫోటోలు పంచుకుంటూ నెటిజన్లని ఆకట్టుకుంటుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. అయితే ఇటీవల ఈ బ్యూటీకి సినిమాలు లేవు. తెలుగులో ఆఫర్లు తగ్గిపోయాయి. తెలుగు హీరోయిన్‌ కావడంతో ఆ తాలూకూ ప్రభావాన్ని ఫేస్‌ చేస్తుంది ఇషా. 
 

అందుకే ఇప్పుడు ఆమె మలయాళం, తమిళం వైపు మొగ్గు చూపుతుంది. సౌత్‌లో రాణించేందుకు ప్రయత్నిస్తుంది. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటుందీ హాట్‌ అందాల సోయగం. 
 

click me!