స్లీవ్‌లెస్‌ రెడ్‌ బ్లౌజ్‌లో.. చూపులతోనే చంపేస్తున్న తెలుగు అందం ఈషా రెబ్బా

First Published Nov 27, 2020, 7:55 PM IST

టాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఈషా రెబ్బా  ఈ మధ్య మత్తెక్కించే గ్లామరస్‌ ఫోటోలతో రెచ్చిపోతుంది. తాజాగా ఈ అమ్మడు నెటిజన్లలో హీట్‌ పెంచే ప్రోగ్రామ్‌ పెట్టుకుంది. ట్రెండీ లుక్‌లో ఫోటోలకు పోజులిస్తూ, చూపులతోనే ఫిదా చేస్తుంది. ప్రస్తుతం ఈషా పంచుకున్న ఫోటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. 

తెలుగు అమ్మాయిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి కాలం కలిసి రాలేదు. టాలెంట్‌ ఉన్నా సరైన ఛాన్స్ లు రావడం లేదు.
undefined
రావాల్సిన అవకాశాలు రాలేకపోయాయని పదే పదే ఈ బ్యూటీ ఆవేదన చెందుతుంది. అయితే ఇప్పుడు మాత్రం హాట్‌ హాట్‌ ఫోటోలతో రెచ్చిపోయింది.
undefined
తాజాగా ఈషా రెబ్బ కొత్త గ్లామర్‌ ఫోటోలను ట్విట్టర్‌ ద్వారా పంచుకుంది. కాస్త అందాలను చూపిస్తూ క్యూట్‌ అండ్‌ హాట్‌ లుక్స్ లో పోజులిచ్చింది.
undefined
ప్రస్తుతం ఈషా ఫోటోలో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. ఆమెని అందాలను చూసేందుకు నెటిజన్లు ఎగబడుతున్నారని చెప్పొచ్చు.
undefined
ఇక ఈ ఫోటోల్లో ఈషా స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌, గోదుమ కలర్‌ ప్యాంట్‌ ధరించింది. కలర్‌ఫుల్‌ డ్రెస్‌లో కనువిందు చేస్తుంది. మరోవైపు చురకత్తుల్లాంటి చూపులతోనే చంపేస్తుంది.
undefined
ఈషా ఫోటోలపై ఆమె అభిమానులతోపాటు నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఆమె అందాలను పొగిడేస్తున్నారు.
undefined
ఈ తెలుగు సెక్సీ భామకి ఆఫర్లు అడపాదడపనే వస్తున్నాయి. గతేడాది తెలుగులో నటించిన `రాగల 24గంటల్లో` చిత్రం పెద్దగా ఆదరణ పొందలేదు.
undefined
ప్రస్తుతం ఆమె `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌`లో ఓ హీరోయిన్‌గా నటిస్తుంది. దీంతోపాటు కన్నడలో శివరాజ్‌కుమార్‌తో ఓ సినిమా, అలాగే తమిళంలో `ఆయిరమ్‌ జెన్మంగల్‌`చిత్రంలో నటిస్తుంది.
undefined
నటన పరంగా, అందం పరంగా ఆకట్టుకుంటున్నా, ఛాన్స్ లు మాత్రమే పెద్దగా రావడం లేదు. మరి ఇకపైనైనా ఈ అమ్మడిని పెద్ద ఆఫర్స్ వరిస్తాయేమో చూడాలి.
undefined
click me!