పాపం ఈషా పువ్విచ్చేందుకు ఎవరు దొరకడం లేదా?.. పిచ్చెక్కిస్తున్న వర్కౌట్‌ సెషన్‌ హాట్‌ ఫోటోస్‌

First Published Feb 14, 2021, 2:51 PM IST

తెలుగు హీరోయిన్‌ ఈషా రెబ్బా వాలెంటైన్స్ డేకి ఫ్లవర్‌ ఇచ్చేందుకు ఎవరూ లేరట. ఒంటరిగా ఫ్లవర్‌ పట్టుకుని వాలెంటైన్స్ డే విషెస్‌ చెప్పింది. మరోవైపు  వర్కౌట్‌ సెషన్‌లో రెచ్చిపోయింది. బ్లాక్‌ టైట్‌ ఫిట్‌ జిమ్‌ సూట్‌లో సెక్సీ పోజులిస్తూ పిచ్చెక్కిస్తుంది. తాజాగా ఆయా ఫోటోలను పంచుకోగా అవి ఫ్యాన్స్ ని మంత్రముగ్దుల్ని చేస్తుంది. ప్రస్తుతం ఈషా రెబ్బా హాట్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వెరల్‌ అవుతున్నాయి. 

తెలుగు అందాల భామ ఈషా రెబ్బా వాలెంటైన్స్ డేకి విషెస్‌ చెప్పేందుకు ఎవరు లేరట. చేతిలో ఫ్లవర్స్ పట్టుకుని ఒంటరిగా నిల్చుంది.
undefined
ఆమె ఫ్లవర్స్ తీసుకునేందుకు ఎవరూ దొరకడం లేదట. దీంతో ఫ్లవర్స్ ని ముద్దాడుతూ వాలెంటైన్స్ డే విషెస్‌ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌ అవుతుంది.
undefined
మరోవైపు జిమ్‌ సూట్‌లో రెచ్చిపోయింది ఈషా రెబ్బా.
undefined
వర్కౌట్‌ సేషన్‌లో ఫోటోలకు పోజులిచ్చింది.
undefined
బ్లాక్‌ జిమ్‌ సూట్‌ ధరించి ఎద అందాలను, నడుము చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది.
undefined
ఈషా సెక్సీ పోజులు కుర్రాళ్లని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి.
undefined
ఆమె హాట్‌ అందాలు మతిపోగొడుతున్నాయి. ప్రస్తుతం ఆయా ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.
undefined
ప్రస్తుతం ఈషా `పిట్టకథలు` అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తుంది. ఈ సిరీస్‌ ప్రమోషన్‌లో శ్రీనివాస్‌ అవసరాల, సంకల్ప్ రెడ్డిలతో ఇలా..
undefined
click me!