థైస్‌ షోతో రెచ్చగొడుతున్న ఈషా రెబ్బా.. ఇంత హాట్‌గా ఎప్పుడూ చూడలేదేమో!

First Published Jul 17, 2021, 5:00 PM IST

ఈషా రెబ్బా ఒక్క ప్రయత్నం మాత్రం చాలా గట్టిగా చేస్తుంది. మేకర్స్ దృష్టిని ఆకర్షించేందుకు గట్టిగానే ట్రై చేస్తుంది. అందుకోసం తన వైపు ఉన్న అన్ని ప్రయత్నాలు చేస్తుంది. లేటెస్ట్ గ్లామర్‌ పిక్స్ చూసి నెటిజన్లు అదే అంటున్నారు.

ఈషా రెబ్బా శనివారం సాయంకాలం వేళ తన సోషల్‌ మీడియా ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది. గతంలో ఎప్పుడూ ఈ రేంజ్‌ ట్రీట్‌ ఇవ్వలేదనేంతగా సర్‌ప్రైజ్‌ చేసింది.
undefined
అదేంటో కాదు తన ఫోటో షూట్‌కి సంబంధించిన ఫోటోలను పంచుకుంది. ఈ సారి మాత్రం మరింతగా రెచ్చిపోయింది ఈషా రెబ్బా. కుర్రాళ్లని బాగానే రెచ్చగొడుతుంది.
undefined
బ్లాక్‌ డ్రెస్‌లో క్లీవేజ్‌ లుక్‌తో ఓ వైపు మతిపోగొడుతుంటే, థైస్‌ షోతో మరోవైపు కిర్రాక్‌ పుట్టిస్తుంది. తన హాట్‌ అందాలను వీకెండ్‌ స్పెషల్‌గా అభిమానులకు ట్రీట్‌గా ఇచ్చింది ఈషా.
undefined
ఈ సందర్భంగా ఈషా రెబ్బా ఓ అదిరిపోయే పోస్ట్ పెట్టింది. `ఒకటి ప్రకృతి, మరోటి సోల్‌` అని పేర్కొంది. ప్రకృతితో ఈ అమ్మడి తన్మయత్వం చెందుతుందని చెబుతుంది.
undefined
దీంతో ఆమె అభిమానులు, నెటిజన్లు మాత్రం పిచ్చ ఖుషీ అవుతున్నారు. తమ మనసులను బాగా అర్థం చేసుకున్నారని ప్రశంసలు కురిపిస్తున్నాయి. మరోవైపు ఈషా అందాలను ఆకాశానికి ఎత్తుతున్నారు.
undefined
తెలుగు అందం ఈషా హీరోయిన్‌గా రాణించేందుకు తన వంతు కృషి గట్టిగా చేస్తుంది. గ్లామర్‌ విషయంలో తనలోని కొత్త కోణాలను ఆవిష్కరిస్తుంది.
undefined
ఇంతటి హాట్‌గా ఈషాని గతంలో ఎప్పుడూ చూడలేదని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఈషా లుక్స్ మాత్రం మత్తెక్కించేలా ఉన్నాయని క్యూట్‌గా కామెంట్లు పెడుతున్నారు.
undefined
ఈషా రెబ్బా టాలీవుడ్‌లో హీరోయిన్‌గా సత్తా చాటుతుంది. అద్భుతమైన నటన చూపించడంలో తాను నిరూపించుకుంది. అవకాశం వస్తే నటన పరంగా, గ్లామర్‌ పరంగా తానేంటో చూపించేందుకు రెడీగా ఉంది.
undefined
ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు తమిళంలో ఓ సినిమా, తమిళ, మలయాళంలో `ఒట్టు` అనే మరో సినిమా చేస్తుంది. మరిన్ని పెద్ద అవకాశాల కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తుంది. మరి మేకర్స్ ఫోకస్‌ ఈ అమ్మడివైపు తిరుగుతుందేమో చూడాలి.
undefined
click me!