ఉవ్వెత్తున ఎద అందాలు ఎగసి పడుతుంటే ఆపే అడ్డేది, దిశా పటానిని ఇలా చూస్తే కంట్రోల్ కావడం కష్టమే!

First Published Oct 3, 2021, 1:50 PM IST


దేవుడిచ్చిన సౌందర్యాన్ని మరింత మెరుగులు అద్ది, సరికొత్తగా సిద్ధం చేసింది దిశా పటాని. కష్టపడి సిద్ధం చేసిన అందాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. 


తాజాగా బ్లాక్ ట్రెండీ వేర్ లో మెరిసిన దిశా పటాని, ఎద సంపదను ఫ్యాన్స్ కి బహుమతిగా పంచేసింది. స్లీవ్ లెస్ గౌన్ లో పరువాలు చూపిస్తూ, పండగ చేసుకో అంది. 


దిశా పటాని లేటెస్ట్ ఫోటో ఇంటర్నెట్ ని షేక్ చేస్తుండగా, ఫ్యాన్స్  కామెంట్స్, లైక్స్ తో విరుచుకు పడుతున్నారు. ఆ రేంజ్ లో ఆమె లుక్ ఉంది. 

మేలు జాతి ఆడ అరేబియన్ గుర్రంలా ఉంటుంది దిశా పటాని. ఆమె సాలిడ్ అందాలు చూస్తూ గుండె ఝల్లు మనాల్సిందే. సెక్సీనెస్ కి బ్రాండ్ అంబాసర్ లా ఉండే దిశా పటాని బికినీలో కనిపిస్తే కంట్రోల్ కావడం కష్టమే. 


పర్ఫెక్ట్ బాడీ కర్వ్ లు, జీరో సైజ్ నడుముతో దిశాపటాని పరువాలు చలిలో కూడా చెమటలు పట్టించేవిగా ఉంటాయి. కఠిన కసరత్తులు, స్ట్రిక్ట్ డైట్ పాటించే దిశా.. బాడీని ఎంతో జాగ్రత్తగా మైంటైన్ చేస్తారు. 

ప్రియుడు టైగర్ ష్రాఫ్ ఈమెకు స్ఫూర్తికాగా బాడీ ఫిట్నెస్ విషయంలో అతన్నే ఫాలో అవుతూ ఉంటుంది. వ్యాయామ శాలలో కసరత్తులే కాకుండా, కళ్ళు చెదిరే ఫైటింగ్ ఫీట్స్ చేస్తుంది దిశా. 
 


ఇక బికినీ ఫోజులకు దిశా పటాని పెట్టింది పేరు. టూ పీస్ బికినీలో సాగర తీరాలలో దిశా ఇచ్చిన సెక్సీ ఫోజులు ఇంటర్నెట్ ని షేక్ చేశాయి. 
 


నిలువెత్తు అందాలు కలిగిన దిశాను అర్ధ నగ్నం చూసి మనసు పారేసుకున్నవారు ఎందరో ఉన్నారు. అలాంటి దిశా పటాని మరోమారు బీచ్ లో బికినిలో కనిపించి రచ్చ చేశారు. 
 


టు పీస్ బికినీలో దిశా హాట్ ఫోజులిస్తూ.. ఫోటోలు దిగారు. సదరు ఫోటో ఆమె ఇంస్టాగ్రామ్ లో పంచుకోగా క్షణాల్లో వైరల్ అయ్యాయి. 
 


ఇక కెరీర్ పరంగా కూడా దిశా దూసుకుపోతున్నారు. ఏకంగా సల్మాన్ సినిమాలో లీడ్ రోల్ ఆఫర్ కొట్టేశారు అమ్మడు. ప్రభుదేవా తెరకెక్కిస్తున్న రాధే మూవీలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. 
 

అలాగే మరో రెండు హిందీ చిత్రాలలో దిశా నటిస్తున్నారు. పూరి జగన్నాధ్ లోఫర్ సినిమాతో దిశాను వెండితెరకు పరిచయం చేశాడు. ఆ చిత్రం తరువాత దిశా తెలుగులో మరో మూవీ చేయలేదు. 
 

click me!