పసిడి పరుగులకు బ్రేక్.. దిగొస్తున్న ధరలు.. అక్షయ తృతీయకి మరింత తగ్గేనా...

By Ashok kumar Sandra  |  First Published May 2, 2024, 10:11 AM IST

  0218 GMT నాటికి స్పాట్ గోల్డ్  0.3 శాతం పెరిగి ఔన్స్‌కు $2,325.02 వద్ద స్థిరపడింది. US గోల్డ్ ఫ్యూచర్స్ 1 శాతం పెరిగి $2,334.40కి చేరుకుంది. స్పాట్ సిల్వర్   ఔన్స్‌కు 0.4 శాతం పెరిగి 26.75 డాలర్లకు చేరుకుంది. 


 పెళ్లిళ్ల సీజన్ ముగుస్తుండటంతో పసిడి, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. నిన్న మొన్నటి దాకా చుక్కలు చూపిస్తూ ఆకాశానికి తాకిన ధరలు మళ్ళీ నెల చూపు చూస్తున్నాయి. అయితే ఇప్పటికి బంగారం, వెండి ధరలు ఆల్ టైం హైలో ఉండటం గమనార్హం.  

నేడు గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర మరింత దిగొచ్చింది.  దింతో పది గ్రాముల ధర రూ. 71,500 వద్ద ట్రేడవుతోంది, వెండి ధర కూడా రూ.100 తగ్గగా, ఒక కిలోకి రూ.82,900గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకి పడిపోయి  65,540 రూపాయలకు చేరింది.

Latest Videos

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.71,500గా ఉంది.

కోల్‌కతాలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.71,500గా ఉంది. 

హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.71,500గా ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,650, 

బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.71,500, 

 చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.72,370గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.65,540 వద్ద ఉంది

కోల్‌కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.65,540 వద్ద ఉంది  

హైదరాబాద్‌లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.65,540 వద్ద ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,690,

బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.65,540, 

 చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.66,340గా ఉంది.

ఢిల్లీలో కిలో వెండి ధర ముంబై, కోల్‌కతాలో వెండి ధర రూ.82,900గా ఉంది.

హైదరాబాద్‌, చెన్నైలో కిలో వెండి ధర రూ.86,400గా ఉంది.

0218 GMT నాటికి స్పాట్ గోల్డ్  0.3 శాతం పెరిగి ఔన్స్‌కు $2,325.02 వద్ద స్థిరపడింది. US గోల్డ్ ఫ్యూచర్స్ 1 శాతం పెరిగి $2,334.40కి చేరుకుంది. స్పాట్ సిల్వర్   ఔన్స్‌కు 0.4 శాతం పెరిగి 26.75 డాలర్లకు చేరుకుంది. సెషన్‌లో రెండు వారాల గరిష్టాన్ని తాకిన తర్వాత ప్లాటినం 1 శాతం పెరిగి $959.40కి చేరుకుంది. పల్లాడియం 0.5 శాతం పెరిగి $953.30కి చేరుకుంది.

click me!