బ్లూ టాప్‌, జీన్స్ షాట్‌.. సెక్సీ చూపులతో సెగలు రేపుతున్న దిశా పటానీ..చూస్తే ఊపిరాగిపోవాల్సిందే!

First Published Apr 5, 2021, 9:56 PM IST

హాట్‌ బ్యూటీ దిశా పటానీ సెక్సీ అందాలతో సెగలు రేపుతుంది. బ్లూ టాప్‌, జీన్స్ షార్ట్ ధరించి సెక్సీ పోజులిచ్చింది. బ్యాక్‌ అందాలు చూపిస్తూ కుర్రాళ్ల బాడీల్లో హీటు పెంచుతోంది. చూస్తే ఊపిరాగిపోయేలా ఉన్నాయీ హాట్‌ భామ అందాలు. 
 

దిశా పటానీ గ్లామర్‌ ఫోటోలతో నెటిజన్లని కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మొన్నటి వరకు బీచ్‌లో బికినీ అందాలతో కవ్వించగా, ఇప్పుడు హాట్‌ పోజులతో రెచ్చగొడుతుంది.
undefined
బ్లూ టాప్‌, బ్లూ జీన్స్‌ షార్ట్ లో తొడ అందాలు చూపిస్తూ, బ్యాక్‌ అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది.
undefined
సెక్సీ లుక్స్ తో హాట్‌ పోజులిస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతుంది దిశా. ప్రస్తుతం ఈ అమ్మడు పంచుకున్న లేటెస్ట్ సెక్సీ ఫోటోలు సోషల్‌ మీడియాలో మంట పెడుతున్నాయి.
undefined
హాట్‌ ఫోటోలతో కుర్రాళ్లకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈ బ్యూటీ బాలీవుడ్‌లో వరుసగా సినిమాలతో బిజీగా ఉంది.
undefined
ప్రస్తుతం సల్మాన్‌తో నటించిన `రాధే` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతోపాటు `కేటీనా` అనే సినిమా చేస్తుంది.అలాగే `ఏక్‌ విలన్‌ రిటర్న్స్`లో నటిస్తుందీ `లోఫర్‌` బ్యూటీ.
undefined
తెలుగులో వరుణ్‌ తేజ్‌ హీరోగా, పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన `లోఫర్‌` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
undefined
దిశా లేటెస్ట్ హాట్‌ ఫోటోలు.
undefined
దిశా లేటెస్ట్ హాట్‌ ఫోటోలు.
undefined
దిశా లేటెస్ట్ హాట్‌ ఫోటోలు.
undefined
click me!