హాట్ అలెర్ట్.. సోషల్ మీడియాలో దిశా తుఫాన్.. డీప్ థైస్ షోతో చిచ్చుబుడ్డిలా పూరి భామ పరువాల వెలుగులు

First Published Apr 8, 2023, 12:12 PM IST

దిశా పటాని పూరి జగన్నాధ్ లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. తొలి చిత్రంలోనే ఆమె అందాల ఘాటుకి కుర్రాళ్లు ఫిదా అయ్యారు.

దిశా పటాని హాట్ ఫొటోస్ షేర్ చేసిన క్షణాల్లో సోషల్ మీడియాలో తుఫాన్ చెలరేగడం పక్కా. అంత ఘాటుగా ఆమె అందాలు ఉంటాయి. దిశా పటాని పూరి జగన్నాధ్ లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. 

తొలి చిత్రంలోనే ఆమె అందాల ఘాటుకి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. కానీ ఆ చిత్రం తీవ్రంగా నిరాశపరచడంతో దిశా పటాని బాలీవుడ్ కి పయనమైంది. 

Latest Videos


దిశా పటాని బాలీవుడ్ లో తిరుగులేని గ్లామర్ హీరోయిన్ గా అవతరించింది. ఏదో ఒక విధంగా దిశా నిత్యం వార్తల్లో ఉంటుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు.

దిశా పటాని ఇన్స్టాగ్రామ్ లో తన కొత్త పిక్ పోస్ట్ చేసిందంటే క్షణాల్లో వైరల్ కావలసిందే. అంతలా ఆమె క్రేజ్ వ్యాపించింది. నటిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని ఒక్క చిత్రంతోనే ఆమె ప్రయాణం ఆగిపోయింది. ఆమె నటన కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే గుర్తింపు సొంతం చేసుకుంది. 

బాలీవుడ్ లో తక్కువ టైంలోనే దిశా పటాని బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు. దిశా పటాని వెండి తెరపైకూడా హీటెక్కించే నటి.   

  దిశా పటాని, టైగర్ ష్రాఫ్ మధ్య బ్రేకప్ జరిగినట్లు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఈ జంట ప్రేమలో మునిగితేలుతున్నారు. దిశా పటాని.. టైగర్ ఫ్యామిలీతో బాగా కలిసిపోయింది కూడా. 

కానీ సడెన్ గా వీరిద్దరూ విడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఓ మిస్టరీ వ్యక్తితో దిశా పటాని కొత్త ప్రేమ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అలెగ్జాండర్ అనే వ్యక్తితో దిశా ప్రస్తుతం ప్రేమలో ఉంది.

తాజాగా దిశా పటాని తన సహజసిద్ధమైన శైలిలో బోల్డ్ నెస్ తో రెచ్చిపోయింది. ఓ అవార్డుల వేడుకకు హాజరైన దిశా పటాని సిల్వర్ కలర్ డ్రెస్ లో మెరుపులు మెరిపించింది. ఆమె ధరించిన డ్రెస్ చూస్తే యువతకు ఊపిరాడడం కూడా కష్టమే. 

థైస్ స్ప్లిట్ డ్రెస్ లో దిశా పటాని చిచ్చుబుడ్డిలా పరువాలు వెదజల్లుతోంది. చూస్తే ఫ్యూజులు ఎగిరిపోయే థైస్ ని దిశా పటాని ఇంకా డీప్ గా చూపిస్తున్న విధానం నెవర్ బిఫోర్. ఈ ఫొటోస్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో సునామి సృష్టిస్తున్నాయి. 

పెదవులతో తేనెలు ఒలికిస్తూ బాడీ ని అటూ ఇటూ తిప్పుతూ దిశా క్రేజీ లుక్స్ తో కట్టి పడేసింది. ఆమె విరహ వేదన చూస్తుంటే కుర్రాళ్లు వెర్రెత్తి పోతున్నారు. టెంప్ట్ చేసే విధంగా ఉన్న దిశా పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

click me!