`ఢీ` పూర్ణ మత్తెక్కించే అందాలు.. మరీ ఇంత హాట్‌గానా.. ఫ్యాన్స్ కి గ్లామర్‌ ఫెస్టివల్‌

First Published Jul 23, 2021, 3:55 PM IST

`ఢీ` జడ్జ్ పూర్ణ అందాల ఫెస్టివల్‌ తీసుకొచ్చింది. లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలతో ఫ్యాన్స్ కి పండగ తెచ్చింది. నెటిజన్లని ఖుషీ చేస్తుంది. చూడ్డానికి బొద్దుగా ఉన్నా నేను చాలా హాట్‌ గురూ అంటోంది పూర్ణ. ఈ నయా పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. 
 

పూర్ణ `ఢీ` డాన్స్ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. గణేష్‌ మాస్టర్‌, ప్రియమణిలతో కలిసి ఆమె జడ్జ్ గా అలరిస్తున్నారు. తనదైన ప్రశంసలు, కామెంట్లతో హైలైట్‌గా నిలుస్తున్నారు.
undefined
మంచి టాలెంటెడ్‌ యాక్ట్రెస్‌ అయిన పూర్ణ సినిమాల్లో స్టార్‌ ఇమేజ్‌ తెచ్చుకోలేకపోయింది. కానీ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కమర్ష్షియల్‌ హీరోయిన్‌ అనే పారామీటర్స్ కి దూరంగా ఉండటంతో తను స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకోలేకపోయిందనే టాక్‌ ఉంది.
undefined
మరోవైపు తనకు అందివచ్చిన ఆఫర్లని ఎంపిక చేసుకుంటూ నటిగా తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది పూర్ణ.
undefined
అయితే తనకు మాత్రం `ఢీ` షోలో మాత్రం విపరీతమైన ఫాలోయింగ్‌ని తీసుకొచ్చింది. సోషల్‌ మీడియాలో పూర్ణ క్రేజ్‌ని చూస్తుంటే అర్థమవుతుంది.
undefined
పూర్ణ ప్రతి వారం `ఢీ` షో కోసం గ్లామర్‌ ఫోటో షూట్‌ పిక్స్ ని పంచుకుంటూ నెటిజన్లని ఖుషీ చేస్తుంది. వారికి మరింత దగ్గరవుతుంది.
undefined
ప్రస్తుతం పూర్ణ నటిగా దాదాపు పది సినిమాల్లో నటిస్తుంది.అందులో ఐదు సినిమాలు షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉండగా, మరో ఆరు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. అందులో `సుందరి`, `అఖండ`, `బ్యాక్‌ డోర్‌`, `తలైవి`, `దృశ్యం 2` చిత్రాలుండటం విశేషం.
undefined
click me!