చీరకట్టులో దీప్తి సునైనా పరువాల జాతర.. డీప్ నెక్ బ్లౌజ్ లో మైండ్ బ్లోయింగ్ అందాలు.. పిచ్చెక్కిస్తోందిగా!

First Published Dec 3, 2022, 3:49 PM IST

‘బిగ్ బాస్’ బ్యూటీ దీప్తి సునైనా (Deepthi Sunaina) చీరకట్టులో గ్లామర్ మెరుపులు మెరిపించింది. అసలైన అందాలను ప్రదర్శిస్తూ  ఇంటర్నెట్ ను షేక్ చేసింది. కవ్వించే పోజులతో కుర్రకారును ఉడికించేస్తోంది. 
 

హీరోయిన్ అవ్వడమే లక్ష్యంగా ఎంటర్ టైన్ మెంట్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది యంగ్ బ్యూటీ దీప్తి సునైనా. యూట్యూబర్ గా కేరీర్ ను ప్రారంభించి యూత్ సెన్సేషన్ గా మారింది. ట్రెండింగ్ సాంగ్స్ పై డాన్స్ వీడియోలను క్రియేట్ చేసి యూట్యూబ్ ను షేక్ చేసింది.
 

యూట్యూబ్ ద్వారా దీప్తి సునైనాకు నటిగా,  డాన్సర్ గా యూత్ లో  మంచి గుర్తింపు దక్కింది. బ్యాక్ టు బ్యాక్ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తూ యూట్యూబ్ స్టార్ గా ఎదిగింది. దీప్తికి వచ్చిన క్రేజ్ తో యూట్యూబ్ ఇన్ ఫ్లూయేన్సర్ గానూ మారింది.  

ఫ్యాన్ ఫాలోయింగ్ ను గట్టిగా పెంచుకున్న ఈ బ్యూటీ.. ఆ క్రేజ్ తోనే కింగ్, అక్కినేని నాగార్జున్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’ సీజన్ 2లోకి ఎంట్రీ ఇచ్చింది.  హౌజ్ లో తనదైన పెర్ఫామెన్స్ తో మరింత క్రేజ్ దక్కించుకుంది.
 

హౌజ్ నుంచి బయటికి వచ్చాక దీప్తి సునైనాకు మరింత  పాపులారిటీ పెరిగింది. యూత్ తో పాటు టీవీ ఆడియెన్స్ కు కూడా దగ్గరైన ఈ బ్యూటీ.. నేరుగా సోషల్ మీడియాలో అడుగు పెట్టింది. ఇన్ స్టా గ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో క్రేజ్ పెంచసాగింది.

ఈ క్రమంలో బ్యాక్ టు బ్యాక్ క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ రచ్చ చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ ను ధరిస్తూ అందాల విందు చేస్తోంది. గ్లామర్ పరంగానూ ఫాలోయింగ్ ను దక్కించుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం నెట్టింట మతులు పోయేలా పరువాలను ప్రదర్శిస్తోంది.

తాజాగా దీప్తి చేసిన ఫొటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది. స్కిల్ చీరలో,  డీప్ నెక్ బ్లౌజ్ లో హాట్ లుక్ ను సొంతం  చేసుకుంది. చీరకట్టులో లేత పరువాలను చూపిస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. అందాల విందుతో పాటు స్టన్నింగ్ స్టిల్స్ ఇచ్చింది.

జీరో ఫ్యాట్ ఫిట్ నెస్ ను మెయింటేయిన్ చేస్తున్న ఈ బ్యూటీ.. శారీలో అసలైన గ్లామర్ షో చేసింది. హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది. కసి చూపులతో, మత్తెక్కించే సొగసుతో యువతను చిత్తు చేసింది. యంగ్ బ్యూటీ పరువాల జాతరకు నెటిజన్లు, ఫాలోవర్స్ ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో పిక్స్ ను వైరల్ చేస్తున్నారు.
 

కేరీర్ విషయానికొస్తే.. హీరోయిన్ కావడమే లక్ష్యంగా జాబ్ ను సైతం వదిలింది. బిగ్ బాస్ తో మరింత క్రేజ్ దక్కడంతో.. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఇందుకోసం ఫ్యాషన్ సెన్స్ ను వాడుతూ మైండ్ బ్లోయింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. ఆ పిక్స్ ను ఇలా షేర్ చేస్తూ నెట్టింట మరింత మంది ఫ్యాన్స్ ను కూడగట్టుకుంటోంది. 
 

click me!