ఈరోజు ఎపిసోడ్లో కార్తీక్, సౌర్యని, ఇంద్రుడు వాళ్ల దగ్గర దాచమని చెప్పిన నిజాన్ని దీపకు తెలియకుండా ఎలా అయినా దాచాలి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో దీప అక్కడికి వచ్చి డాక్టర్ బాబు టిఫిన్ చేద్దురండి అని అనగా అదేంటి దీపనేను హాస్పిటల్ లో చేస్తాను నీకు చారుశీల టిఫిన్ పంపిస్తుంది అని చెప్పాను కదా మరి నువ్వు ఎందుకు చేసావు అనడంతో ఈ ఒక్క పూటకు ఏం కాదు మీరు హాస్పిటల్ కి వెళ్ళాక మరిచిపోతారు రండి అని కార్తీక్ ని అక్కడికి పిలుచుకుని వెళ్తుంది. ఆ తర్వాత కార్తీక్ టిఫిన్ చేయడానికి వెళుతుండగా ఇంతలో ఇన్ చంద్రమ్మ అక్కడికి రావడం చూసి కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.