కిర్రాక్ అందాలతో సన్నీలియోన్ క్లీవేజ్ షో..స్టైలీష్ లుక్ లో మెరిసిపోతున్న బాలీవుడ్ బ్యూటీ.

First Published Jan 13, 2023, 7:17 AM IST

సోషల్ మీడియాను ఏలేస్తుంది సన్నీ లియోన్. ఆమె క్రేజ్ కు.. ఫాలోయింగ్ కు.. ఇలా ఫోటోస్ పెట్టగానే అలా హాట్ కేక్స్ లా చూసేస్తున్నారు నెటిజన్లు. లైక్స్ కామెంట్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది బ్యూటీ. 

సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముందు. హాట్ కేక్.. అందానికి నిలువెత్తు నిదర్శనం. హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్.. అద్భుతానికి  అద్భుతమైన ఎక్జాంపు్ల.. ఇలా ఎవరికి తోచింది వారు చెపుతుంటారు. ఎప్పటికప్పుడు అటు ఆడియన్స్ ను ఇటు సోషల్ మీడియాలో నెటిజన్స్ ను తన బ్యూటీ బంధంతో కట్టేస్తోంది నాటీ హీరోయిన్. 

ఏజ్ పెరుగుతున్నాకొద్ది.. నాటు అందాలతో రఫ్పాడిచేస్తోంది సన్నీలియోన్. ఏమాత్రం తగ్గేది లేదంటోంది. యూత్ కు మత్తెక్కించే ఫోజులతో నెట్టింట ఈ బ్యూటీ రచ్చ అంతా ఇంతా కాదు. క్లీవేష్ షోకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది సన్నీలియోన్. 
 

అటు సినిమాలు.. ఇటు సోషల్ మీడియా ఏదీ వదిలేది లేదంటుంది బ్యూటీ.. ఈ మధ్య ఆఫర్లుఎక్కువగా కొట్టేస్తోంది. అటు ఇన్ స్టాలో తన ఫోటోల జాతరలో.. అభిమానులకు పసందైన కనుల వింధును కూడా ప్రసాధించేస్తోంది. 

అద్భుతం కనుల ముందు ఆవిష్క్రుతం అయినట్టుగా ఉంటుంది సన్నీ లియోన్. పాలరాతి శిల్పంలా మేనిఛాయంతో.. సన్నీ శృంగార దేవంతలా మెరిసిపోతుంటుంది. అలా అనుకునేలా ఆమె అందాల ప్రద్శన ఉంటుది.  అజంతా శిల్పం ముందుకొచ్చి నిలిచినట్టుగా ఉంటుంది. 

ఫారెన్ లో పుట్టి.. బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎదిగింది సన్నీలియోన్. పొన్ స్టార్ గా సంచలనం సృష్టించిన ఈ బ్యూటీ. బాలీవుడ్ లో బ్రాండ్ గా మారింది. ఇటు సౌత్ లో కూడా పాగా వేయాలని చూసింది చిన్నది. రీసెంట్ ఇయర్స్ లో వరుసగా సౌత్ సినిమాలు చేస్తుంది సన్నీ లిమోన్. 

మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ మూవీ జిన్నా. ఈ మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది బాలీవుడ్‌ భామ సన్నీ లియోని‌. మిక్డ్స్ టాక్ తెచ్చుకున్నా.. ఈమూవీలో సన్నీలియోన్ అందాలకు ఫిదా అయిపోయారు జనాలు. సన్నీ కూడా చూపిచాల్సినంత చూపించి మురిపించింది.

ఈ మధ్య సౌత్ సినిమాలపై బాగా దృష్టిపెట్టింది సన్నీ లియోన్.. అందులో భాగంగా.. ఓ తమిళ సినిమాలో ఆమె నటించింది. ఇక ఈమూవీ ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటోంది సన్నీ లియోన్. 

స్టార్ హీరోయిన్లకు మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తుండటంతో క్రేజీగా స్పందిస్తున్నారు. 40 ఏండ్ల వయస్సులోనూ ఫిట్ నెస్ బాడీతో మంటలు రేపుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సన్నీ డేటింగ్ రియాలిటీ షో, స్ప్లిట్స్‌విల్లా సీజన్ 14కి హోస్ట్‌గా వ్యవహరించింది. 

click me!