ఆమధ్య కత్రీనాకైఫ్ తన భర్త, అత్తతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించినప్పుడు కూడా ఇలాంటి వార్తలే ప్రచారం జరిగాయి. కాని ఈ విషయంలో ఆమె స్పందిచలేదు. మరి ఈసారి ఈ విషయంలో స్పందిస్తారా..? ప్రెగ్నెన్సీ నిజమే అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారా..? లేదా అనేది చూడాలి.