ఎత్తుగా ఎగసిపడుతున్న ఎద యవ్వనాలతో చెమటలు పట్టిస్తున్న దిశ పటాని, అందంతో అద్భుతం చేస్తోంది

First Published Jan 21, 2023, 5:35 PM IST

బ్యూటీ స్పాట్ లతో పిచ్చెక్కిస్తోంది బాలీవుడ్ బ్యూటీ బాంబ్ దిశ పటాని.. ఎప్పటికప్పుడు  డోస్ పెంచుతూ వస్తోంది. మత్తుకళ్ళతో చిత్తు చేసేస్తోంది.. బికినీ లుక్స్ తో  రచ్చ రచ్చ చేస్తోంది. 

బాలీవుడ్ అందాల  అరాచకం దిషపటాని. బికినీ అందాలతో రచ్చరచ్చ చేస్తుంది.  ఎప్పటికప్పుడుఅందాలు.. హాట్ నెస్ ను పెంచుకుంటూ పోతోంది బ్యూటీ. బాలీవుడ్ బ్యూటీ బాంబ్ గా మారిపోయింది.  సోషల్ మీడియాలో సందడి చేస్తోంది చిన్నది  మత్తుకళ్ళతో చిత్తు చేసేస్తోంది.

ఏమాత్రం మొహమాటపడటంలేదు దిశ పటానీ.  అందంతో అద్భుతం చేస్తోంది. బికీనీ వేసుకుని ఎత్తగా ఎగసిపడుతున్న ఎద అందాలతో ఊరిస్తోంది దిశ పటాని. ఈ మధ్య ఎక్కువగా బికినీ అందాలతో దడదడలాడిస్తోంది. కుర్రాళ్ల మనసుల్లో మన్మద బాణాలు సంధిస్తోంది. దిశను ఇలా చూసిన కుర్రకారు తట్టుకోలేకపోతున్నారు. 

Latest Videos


ఈ మధ్య  జోరు పెంచింది బ్యూటీ.. ఇన్ స్టాలో ఆమో ఫోటోలకే జోరుగా లైన్ వేస్తున్నారు.రీసెంట్ ఆమె ఇచ్చిన బికినీ ఫోజులకు మైమరచిపోతున్నారు.  ఆ కాస్త బట్టలు ఎందుకు అన్నట్టుగా.. బికినీలో దర్శనం ఇచ్చి మతులు పోగొడుతుంది. అబ్బబ్బ దిశా.. ఏం  అందం అంటూ కామెట్లు వినిపిస్తున్నాయి.  

దిశా పటాని హాట్ ఫొటోస్  క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో తుఫాన్ లా  చెలరేగుతూ..నెట్టింట దుమ్ము రేపుతున్నాయి. ఘాటు అందాలు కుర్రాళ్ల తలకెక్కి.. పొలమారుతున్నాయి. తట్టుకోలేక కుర్రాళ్లు పిచ్చేకేలా ఆమె ఫోజులు మతి చెడగొడుతున్నాయి. 

ఈమధ్య తనబాయ్ ఫ్రెండ్ తో ఎక్కువగా తిరుగుతుంది దిషపటాని. ఫారెన్ టూర్లు వేస్తూ.. రొమాంటిక్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. చెట్టా పట్టాలేసుకుని తిరుగుతూ.. బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది దిశ. 

దిశా పటాని పూరి జగన్నాధ్ లోఫర్ సినిమాతో  హీరోయిన్ గా పరిచయం అయింది. ఫస్ట్ మూవీలోనే అందాల  ఘాటుకి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. కానీ ఆ సినిమా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. దాంతో  దిశా పటాని బాలీవుడ్ ప్లైట్ ఎక్కేసింది. 

అక్కడ వరుస సినిమాలు సెట్స్ ఎక్కిస్తూ బిజీ అయిపోయింది బ్యూటీ.. ఆతరువాత సౌత్ వైపు చూడలేదు. దిశ పటానీ  ఫోటో షూట్స్ కు అదరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మత్తు కళ్ళతో మాయ చేయాలని చూసే చిన్నది..వంటిని విల్లులా వంచి హాట్ పోజులిస్తోంది. అందాన్ని ఎరగా వేసి కుర్రకారుకు గాలం వేస్తోంది. యూత్ కు నిద్రలేకుండా చేస్తోంది దిశ.
 

click me!