చిరిగిన టాప్‌లో అందాలు చూపిస్తూ ఏక్‌ మినీ కథ బ్యూటీ కావ్య థాపర్ రచ్చ.. హాట్‌ థైస్‌కి పిచ్చెక్కిపోవాల్సిందే..

First Published | Jun 18, 2022, 1:48 PM IST

`ఏక్‌ మినీ కథ` హీరోయిన్‌ బోల్డ్‌నెస్‌కి కేరాఫ్‌. ఆమె ప్రారంభంలోనే అందాల దుమారంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ డోస్‌ పెంచుకుంటూ సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేస్తుంది. 
 

`ఏక్‌ మినీ కథ` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైంది కావ్య థాపర్‌(Kavya Thapar). ఇందులో బోల్డ్ రోల్‌లో చేసిన షాకిచ్చింది. రొమాంటిక్‌ సీన్‌లో రెచ్చిపోయి యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. టీనేజర్స్ కి డ్రీమ్‌ గర్ల్ అయ్యిందంటే అతిశయోక్తి లేదు. తాజాగా ఈ భామ అవకాశాల వేటలో అందాలు ఆరబోస్తూ సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుంది. ఎగిసిపడే యవ్యనాలను ఫిల్టర్‌ లేకుండా చూపిస్తూ రచ్చ చేస్తుంది. 
 

తాజాగా ఈ అందాల భామ జాలి లాంటి టాప్‌ ధరించి అందాల విందు వడ్డించింది. చిరిగిన టాప్‌లో అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. నెటిజన్లకి పిచ్చెక్కిస్తుంది. మరోవైపు హాట్‌ థైస్‌తో రచ్చ చేస్తుంది. ఈ అమ్మడు చేసిన హంగామా అంతా ఇంతా కాదంటే అతిశయోక్తి కాదు. Kavya Thapar Bold Photos.

Latest Videos


ప్రస్తుతం బ్యూటీ పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఆమె అభిమానులను కనువిందు చేస్తున్నాయి. ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. 

కావ్య థాపర్‌ అంతకు ముందు కూడా మరింత గ్లామర్‌ డోస్‌తో రెచ్చిపోయింది. టాప్‌ లేకుండా ఎద అందాల విందుతో పరువాలు పోయింది. విరహంతో కూడిన పోజులితో కుర్రాళ్ల కొంప కొల్లేరు చేసింది. ఆయా ఫోటోలు సైతం దుమారం రేపాయి. ఇప్పుడు మరోసారి ఆమె రెచ్చిపోవడంతో నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. 
 

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కావ్య 2018లో `ఈ మాయ పేరేమిటో` చిత్రంతో టాలీవుడ్‌కి హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ చిత్రం సక్సెస్ కాలేదు. కానీ సౌత్ లో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్ ఏమాత్రం తగ్గని సోయగాలు కావ్య థాపర్ సొంతం అని చాటుకుంది. 
 

అనంతరం ఓటీటీలో విడుదలైన `ఏక్‌ మినీ కథ` కావ్యకి మంచి గుర్తింపు తెచ్చింది. `వర్షం` ఫేమ్‌ దర్శకుడు శోభన్‌ తనయుడు సంతోష్‌ శోభన్‌ హీరోగా నటించిన ఈ చిత్రం ఓ చిన్న పాయింట్‌తో రూపొంది వాహ్‌ అనిపించింది. ఇంత చిన్న పాయింట్‌తో సినిమాని ఎంత ఎంగేజింగ్‌గా తీయోచ్చో తెలిసింది. ఇందులో కావ్య కాస్త హాట్‌గా కనిపించి ఫిదా చేసింది. 
 

మోడలింగ్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన హీరోయిన్ కావడంతో గ్లామర్ షోలో ఏమాత్రం హద్దులు పెట్టుకోవడం లేదు కావ్య. షర్ట్ బటన్స్ విప్పేసి మరీ ఓపెన్‌గా అందాలు చూపిస్తుంది. అంతటితో ఆగడం లేదు. మొదట్లో ప్యాంట్‌ బటన్స్ విప్పేసి మరీ పోజులిచ్చి షాక్‌ కి గురి చేసింది. సోషల్ మీడియాలో హాట్ ఫోజులతో రెచ్చిపోతోంది. నెటిజన్లకు అందాల కనువిందు చేస్తోంది. 
 

ప్రస్తుతం ఫ్రెండ్స్ తో కలిసి గోవాలో ఎంజాయ్‌ చేస్తుంది కావ్య. వెకేషన్‌ టూర్‌లో అన్‌లిమిటెడ్‌గా ఎంటర్‌టైన్‌ కాబోతుంది. మరోవైపు సినిమాల పరంగానూ బిజీ అవుతుంది. సందీప్‌ కిషన్‌తో `ఊరు పేరు భైరవకోన` చిత్రంలో నటిస్తుంది. అలాగే హిందీలో జీ స్టూడియోస్‌ నిర్మిస్తున్న అనుభవ్‌ సిన్హా చిత్రంలో నటిస్తుంది. రత్న సిన్హా దర్శకత్వం వహిస్తున్నారు. 

click me!