వర్షిణి ఎద అందాల పై నుండి జారిపోతున్న డ్రెస్... సాలిడ్ గ్లామర్ తో హీటు పుట్టిస్తున్న బోల్డ్ యాంకర్!

First Published Jan 10, 2023, 4:22 PM IST

బ్లాక్ ట్రెండీ వేర్ ధరించి మనసులు గుంజేసింది యాంకర్ వర్షిణి. ఆమె సాలిడ్ ఫిగర్ చలిలో చెమటలు పట్టిస్తుంది. వర్షిణి లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. 
 

Varshini


వర్షిణి యద అందాలపై నుండి డ్రెస్ జారిపోతుండగా మగాళ్ల మనసులు గల్లంతవుతున్నాయి. వర్షిణి గ్లామర్ షో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆమె అభిమానులు లైక్స్, కామెంట్స్ రూపంలో అభిమానం చాటుకుంటున్నారు. బీయూటిఫుల్, గార్జియస్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 

Varshini


ప్రస్తుతం వర్షిణి కామెడీ స్టార్స్ షో చేస్తున్నారు. స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఈ షోలో ఆమె యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే వర్షిణి ప్రేక్షకులకు దగ్గర కాలేకపోయింది. మంచి ఒద్దు పొడుగు, అందం ఉండి కూడా స్టార్ యాంకర్ కాలేకపోయారు. 

Varshini


రష్మీ, అనుసూయల స్పూర్తితో గ్లామరస్ యాంకర్ గా మారిన వర్షిణికి కనీస ఆఫర్స్ రావడం లేదు. డాన్స్ రియాలిటీ షో ఢీ సీజన్ 12లో వర్షిణి యాంకర్ గా చేసినట్లు గుర్తు. ఢీ 13, 14 సీజన్లలో వర్షిణికి అవకాశం దక్కలేదు. అప్పట్లో హైపర్ ఆదితో వర్షిణి రొమాన్స్ చేశారు. 

Varshini


అడపాదడపా కార్యక్రమాల్లో కనిపిస్తున్నా తన కంటూ ఓ స్పెషల్ షో లేదు. వర్షిణి కంటే వెనుక ఇండస్ట్రీకి వచ్చిన శ్రీముఖి దూసుకుపోతుంటే వర్షిణి మాత్రం బిక్క మొహం వేసుకుని చూస్తుంది. శ్రీముఖి స్టార్ యాంకర్ గా అవతరించింది. ఆమె అరడజనుకు పైగా షోలు చేస్తున్నారు. 

Varshini

అనసూయ యాంకరింగ్ పూర్తిగా వదిలేశారు. సుమ జోరు తగ్గింది. వర్షిణి యాంకర్ గా ఎదిగేందుకు ఇదే సమయం. రష్మీ ఉన్నప్పటికీ ఆమె ఈటీవి వదిలిరారు. కాబట్టి వర్షిణికి పెద్దగా పోటీ లేదు. కొంచెం టాలెంట్ నిరూపించుకుంటే స్టార్ యాంకర్ కావచ్చు. 
 

Varshini

ఇక మోడల్ గా కెరీర్ ప్రారంభించిన వర్షిణి చందమామ కథలు చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ మూవీలో ఆమె కీలక రోల్ చేశారు. అనంతరం లవర్స్ ,బెస్ట్ యాక్టర్స్ , శ్రీరామ రక్ష అనే చిన్నపాటి చిత్రాల్లో నటించారు. అలాగే పెళ్లి గోల వెబ్ సిరీస్లో నటించారు.కాగా సమంత హీరోయిన్ గా గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం మూవీలో వర్షిణి నటిస్తున్నట్లు సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్ లో వర్షిణికి ఛాన్స్ రావడం నిజంగా అదృష్టమే. ఫిబ్రవరి 17న శాకుంతలం విడుదల కానుంది. ఆ చిత్రంలో వర్షిణి పాత్ర ఏమిటనేది చూడాలి.

Varshini

శాకుంతలం ట్రైలర్ విడుదల కాగా ఆకట్టుకుంది . హీరోయిన్ కావాలన్న ఆమె ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా ఎదగడం అంత సులభం కాదు. టాలీవుడ్ దర్శక నిర్మాతలు లోకల్ భామలకు ఆఫర్స్ ఇవ్వరు.

click me!