`ఐ యామ్‌ క్వీన్‌` అంటోన్న బిగ్‌బాస్‌ బేబీ మోనాల్‌ గజ్జర్‌..బొడ్డు పక్కన తెల్ల చుక్కతో హోయలు..

First Published Feb 2, 2021, 9:35 AM IST

బిగ్‌బాస4 ఫేమ్‌, గ్లామరస్‌ బ్యూటీ మోనాల్‌ గజ్జర్‌ నేనే రాణి అంటోంది. తనకు తిరుగే లేదని చెబుతోంది. బొడ్డు పక్కన తెల్ల చుక్క పెట్టుకుని ఫోటోలకు పోజులిచ్చింది. ఇందులో వివిధ భంగిమల్లో హోయలు పోయింది. అభిమానులను ఫిదా చేసింది. ప్రస్తుతం ఆయా ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 
 

బిగ్‌బాస్‌ బ్యూటీ మోనాల్‌ వాయిలెట్‌ కలర్‌ డ్రెస్‌ ధరించి వయ్యారాలు పోయింది. నయా ఫోటోలను పంచుకుని అభిమానులచే వాహ్‌ అనిపించుకుంటుంది.
undefined
ఇందులో మోనాల్‌ చూపులు మత్తెక్కిస్తుంటే, ఆమె నడుము పిచ్చెక్కిస్తుంది. ఇక బొడ్డు పక్కన తెల్లని చుక్క మెస్మరైజ్‌ చేస్తుంది.
undefined
ఫాలోవర్స్ కవితలు రాసేసుకుంటున్నారు. `వాటే బ్యూటీ` అంటూ పాటలు పాడుకుంటున్నారు. మోనాల్‌ యు ఆర్‌ స్టన్నింగ్‌ అంటూ పొగుడుతున్నారు.
undefined
ప్రస్తుతం మోనాల్‌ లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఎక్కడ చూసినా ఈ హాట్‌ భామే కనిపిస్తుంది.
undefined
అయితే స్టార్‌మాలో `డాన్స్ ప్లస్‌` షోలో మోనాల్‌ జడ్జ్ గా ఉన్నారు. ఇందులో తన టీమ్‌కి చెందిన కంటెస్టెంట్‌ విన్నర్‌గా నిలవడంతో మోనాల్‌ ఇలా అందాలు ఆరబోస్తూ తన ఆనందాన్ని పంచుకుంది.
undefined
మరోవైపు రెండు రోజుల క్రితం తన ప్రియుడు అఖిల్‌, ఫ్రెండ్‌ సోహైల్‌, మెహబూబ్‌లతో కలిసి ఫోటోలకు పోజులచ్చింది.
undefined
స్టార్‌మాలో ఓ షో కోసం వీరంతా కలిశారు. బుల్లితెరపై సందడి చేశారు. ఇందులోనూ తన ఫ్రెండ్స్ తో మోనాల్‌ సరదాగా దిగిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా మోనాల్‌ ఓ కామెంట్‌ పెట్టింది. `వీరు నా పక్కన ఉంటే ఎల్లప్పుడు సంతోషమే` అని పేర్కొంది.
undefined
బిగ్‌బాస్‌ 4లో అఖిల్‌తో మోనాల్‌ పులిహోర కలిపిని విషయం తెలిసిందే. వీరిద్దరు ఘాడప్రేమికులుగా మారిపోయారు. బిగ్‌బాస్‌ తర్వాత పెళ్లి కూడా చేసుకుంటారనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం తరచూ కలుస్తూ ఒకరినొకరు సర్‌ప్రైజ్‌ చేసుకుంటున్నారు.
undefined
బిగ్‌బాస్‌4 చాలా మంది కంటెస్టెంట్లకి లైఫ్‌ ఇచ్చింది. అందులో భాగంగా మోనాల్‌ సైతం మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంది. దాన్ని కరెక్ట్ గా వాడుకుంటోందీ పాప. ఇప్పటికే `అల్లుడు అదుర్స్` చిత్రంలో ఐటెమ్‌ సాంగ్‌ చేసింది. `డాన్స్ ప్లస్‌`కి జడ్జ్ గా చేస్తుంది. మరోవైపు మహేష్‌ సినిమాలో ఓ ఐటెమ్‌ సాంగ్‌ చేయబోతుందని టాక్‌.
undefined
click me!