నడుము వొంపులు చూపిస్తూ పింక్‌ శారీలో కేకపెట్టిస్తున్న బిగ్‌బాస్‌ హారిక.. మిస్‌ అయితే జీవితమే వేస్ట్ అంటూ..

First Published Jul 4, 2021, 1:20 PM IST

`బిగ్‌బాస్‌4` బ్యూటీ హారిక అలేఖ్య తన సరికొత్త అందాలతో కేకపెట్టిస్తుంది. తెలంగాణ యాసలో ఫిదా చేస్తున్న ఈ బ్యూటీ లేస్ట్ గా పింక్‌ శారీలో,స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌లో హాట్‌ పోజులతో మాయ చేస్తుంది. చూపుతిప్పుకోనివ్వడం లేదు. 

బిగ్‌బాస్‌ హారిక లేటెస్ట్ అందాలు చూపుతిప్పుకోనివ్వడం లేదు. నడుమందాలు చూపిస్తూ కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. చూడబోతే పింక్‌శారీలో తడిసిన అందాల మాదిరిగా వయ్యారాలు ఒలకబోసిందీ భామ.
undefined
ఓ వైపు స్పెషల్‌ వీడియో సాంగ్‌లతో, షార్ట్ ఫిల్మ్స్ తో అలరిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడో తనహాట్ ఫోటోలను పంచుకుని నెటిజన్లకి మతిపోగొడుతుంది. ఇలా హారికా అందాలను చూడకపోతే జీవితమే వేస్ట్ అంటూ కుర్రాళ్లు కామెంట్‌ చేస్తున్నారు.
undefined
`దేత్తడి` అనే యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా తెలుగు ఆడియెన్స్ కి, సోషల్‌ మీడియా ప్యాన్స్ కి దగ్గరైంది హారిక ఆలేఖ్య. తెలంగాణ యాసలో మాట్లాడుతూ మరింతగా ఆకట్టుకుంటోంది.
undefined
దేత్తడి సిరీస్‌తో హారిక నెటిజన్లలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఈ క్రేజే ఆమెకి బిగ్‌బాస్‌4లో పాల్గొనే అవకాశం కల్పించింది. ఈ సీజన్‌లో టాప్‌ 5 వరకు చేరి తన సత్తాచాటుకుంది.
undefined
తాను ఎంతగట్టిదో నిరూపించుకుంది. ఇటీవల `ఏమండోయ్ ఓనర్ గారు` అనే వెబ్ సిరీస్ తీస్తుంది.
undefined
వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా చేస్తూ కెరీర్‌ని బిల్డ్ చేసుకుంటుంది.బిగ్‌బాస్‌తో వచ్చిన పాపులారిటీని తనకు అనుకూలంగా మలుచుకుంటుందీ భామ.
undefined
ఓ వైపు తన గ్లామర్‌ సైడ్‌ కొత్త యాంగిల్‌ని చూపిస్తూనే మరోవైపు టాలెంట్‌తో, అద్భుతమైన డాన్సులతో ఫిదా చేస్తుందీ యూట్యూబ్‌ స్టార్‌.
undefined
హారిక గ్లామర్‌ ఫోటోలు.
undefined
హారిక గ్లామర్‌ ఫోటోలు.
undefined
హారిక గ్లామర్‌ ఫోటోలు.
undefined
హారిక గ్లామర్‌ ఫోటోలు.
undefined
హారిక గ్లామర్‌ ఫోటోలు.
undefined
click me!