చిలిపిగా కవ్విస్తున్న `బిగ్‌బాస్‌` బ్యూటీ దీప్తిసునైనా.. కుర్రాళ్ల మైండ్లని డ్యామేజ్‌ చేస్తుందట!

First Published Jun 21, 2021, 3:55 PM IST

`బిగ్‌బాస్‌` బ్యూటీ దీప్తి సునైనా చిలిపిగా కవ్విస్తుంది. కొంటె నవ్వులతో కితకితలు పెట్టిస్తుంది. లేటెస్ట్ ఫోటోలను పంచుకుని కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. కానీ తన అందాలతో మా మైండ్లని డ్యామేజ్‌ చేస్తుందని వాపోతున్నారు నెటిజన్లు. 

బిగ్‌బాస్‌ భామ దీప్తి సునైనా యూట్యూబ్‌లో చాలా ఫేమస్‌. ఈ అమ్మడు చేసే వీడియో తెగ వైరల్‌ అవుతుంటాయి. తన ప్రియుడు షణ్ముఖ్‌తో కలిసి ఒరిజినల్‌ వీడియోస్‌తో ఆకట్టుకుంటుంది.
undefined
ముఖ్యంగా లవ్‌ స్టోరీ, లవ్‌ ఫెయిల్యూర్‌ సాంగ్‌కి విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఇందులో అంతే అందంగా, అంతే అద్భుతంగా నటిస్తూ కట్టిపడేస్తుంది దీప్తిసునైనా.
undefined
దీప్తి డాన్సులకు, హవభావాలకు చాలా ఫ్యాన్స్ ఉన్నాయి. అంత బాగా అభినయిస్తుందీ కుర్ర అందాల భామ. సరైన ఫ్లాట్‌ఫామ్‌ దొరికితే దుమ్ము లేపుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
undefined
మరోవైపు స్టార్ట్ మ్యూజిక్‌ అనే షోలోనూ సందడి చేస్తుంది. ఇందులో కంటెస్టెంట్‌గా మెప్పిస్తుంది. మరోవైపు అద్భుతమైన డాన్సులతోనూ మెస్మరైజ్‌ చేస్తుంది.
undefined
తాజాగా లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్ తో కనువిందు చేస్తుంది. కట్టిపడేస్తుంది. చిలిపిగా దీప్తి ఇచ్చిన పోజులు కుర్రాళ్ల మతులు పోగొడుతున్నాయి. చిలిపిగా కవ్విస్తుందని చెప్పొచ్చు.
undefined
ఈ సందర్భంగా తనస్టయిల్‌ కొటేషన్స్ పంచుకుంది దీప్తి. నిశ్శబ్దం పెద్ద ఆయుధమని, సవాళ్లని ఎదుర్కొనేందుకు ఇది దోహదపడుతుందని చెప్పింది దీప్తి.
undefined
మరోవైపు ఏజ్‌తో కాదు, అనుభవాలు, పడిలేచే క్రమంలో వ్యక్తిగా పరిణతి సాధిస్తామని చెప్పింది దీప్తి సునైనా.
undefined
అయితే నెటిజన్లు మాత్రం.. నీ అందాలతో మమ్మల్ని డ్యామేజ్‌ చేస్తున్నావంటున్నారు. మీ ప్రేమలో పడి మేం డ్యామేజ్‌ అవుతున్నామంటున్నారు.
undefined
దీప్తిసునైనా లేటెస్ట్ ఫోటోలు.
undefined
దీప్తిసునైనా లేటెస్ట్ ఫోటోలు.
undefined
దీప్తిసునైనా లేటెస్ట్ ఫోటోలు.
undefined
దీప్తిసునైనా లేటెస్ట్ ఫోటోలు.
undefined
దీప్తిసునైనా లేటెస్ట్ ఫోటోలు.
undefined
దీప్తిసునైనా లేటెస్ట్ ఫోటోలు.
undefined
దీప్తిసునైనా లేటెస్ట్ ఫోటోలు.
undefined
click me!