ఈ ఎండాకాలంలో మనం బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. దాని కోసం ఎక్కువగా వాటర్ తాగుతూ ఉంటాం. అయితే.. వాటర్ తో పాటు.. కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు, పలు పండ్ల రసాలు తాగుతూ ఉంటాం. అయితే..వీటితో పాటు.. సమ్మర్ లో కచ్చితంగా మనం ఒక జ్యూస్ తాగాలి. అదే బీట్ రూట్ జ్యూస్.