పానీపురీ వాలాని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. కానీ ఇప్పుడా అవసరం లేదంటోన్న బిగ్‌బాస్‌ భామ

First Published Jul 14, 2021, 11:32 AM IST

`బిగ్‌బాస్‌2` ఫేమ్‌ తేజస్వి మదివాడ మ్యారేజ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గ్లామర్‌ ఫోటోలతో సోషల్‌ మీడియాలో సెగలు రేపుతున్న ఈ సెక్సీ భామ చిన్నప్పుడు మ్యారేజ్‌పై కన్న కలలను వెల్లడించింది. ఈ సందర్భంగా షాకింగ్‌ విషయాన్ని వెల్లడించింది. 

`సీతమ్మవాకిట్లో సరిమల్లెచెట్టు` చిత్రంలో మహేష్‌ మరదలిగా చిలిపి పాత్రలో కనిపించి ఆకట్టుకుంది తేజస్విని. `బిగ్‌బాస్‌2` షోతో బాగా పాపులర్‌ అయ్యింది.
undefined
కెరీర్‌ ప్రారంభంలో బాగానే సినిమా ఆఫర్లని అందుకుందీ తేజస్విని. `మనం`, `కేరింత`, `ఐస్‌క్రీమ్‌` చిత్రాలతో సందడి చేసింది.
undefined
రామ్‌గోపాల్‌ వర్మ రూపొందించిన `ఐస్‌క్రీమ్‌` చిత్రాల్లో తన అందంలోని అనేక కోణాలను ఆవిష్కరించింది. వర్మ ఈ భామ అణవణువు చూపించేశాడు.
undefined
ఆ తర్వాత నుంచి సినిమా ఆఫర్లు తగ్గాయి. గ్లామర్‌ ఫోటో షూట్లతో, బికినీ ఫోటోలతో మేకర్స్ కి ఎరవేస్తున్నా లాభం లేకుండా పోతుంది. అవకాశాలు మాత్రం రావడం లేదు.
undefined
ఛాన్స్ ల కోసం తెగ కష్టపడుతున్న ఈ బ్యూటీ ఇప్పుడు మ్యారేజ్‌ గురించి ఆసక్తికర, షాకింగ్‌ విషయాలను వెల్లడించింది. తన ఫ్యాన్స్ మతిపోయేలా చేసింది.
undefined
తాను చిన్నప్పుడు పానీపురీ వాలాను పెళ్లి చేసుకోవాలనుకుందట. పానీపురీ తింటూ అతనిలో అంత ఇష్టం కలిగిందో ఏమో లేక, అతన్ని మ్యారేజ్‌ చేసుకుంటే ఫ్రీగా పానీపురీ తినొచ్చని భావించిందో ఏమో. మొత్తానికి ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలిపింది.
undefined
అంతేకాదు ఇప్పుడు అసలు మ్యారేజే చేసుకోనని తెలిపింది. తనకు మ్యారేజ్‌ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలుసుకున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాలో వెల్లడించింది.
undefined
తేజస్వి మదివాడ హాట్‌ ఫోటోలు.
undefined
తేజస్వి మదివాడ హాట్‌ ఫోటోలు.
undefined
తేజస్వి మదివాడ హాట్‌ ఫోటోలు.
undefined
తేజస్వి మదివాడ హాట్‌ ఫోటోలు.
undefined
click me!