పైట పక్కకు తీసి పరువాలు ఎరవేసిన రతిక రోజ్... బిగ్ బాస్ భామ తెగింపు చూశారా!

First Published Dec 7, 2023, 8:22 PM IST

బిగ్ బాస్ ఫేమ్ రతిక రోజ్ సోషల్ మీడియా వేడికగా పరువాల ప్రదర్శనకు తెరలేపింది. తాజాగా చీరలో నెటిజెన్స్ ని ఆకర్షించింది. పైట పక్కకు జరిపి ఎద అందాలు చూపించింది. 
 

Rathika Rose

బిగ్ బాస్ సీజన్ 7 సెన్సేషనల్ కంటెస్టెంట్స్ లో రతిక రోజ్ ఒకరు. పక్కా ప్రణాళికతో హౌస్లో అడుగుపెట్టింది ఈ చిన్నది. మొదటి రోజు నుండే కంటెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. 
 

Rathika Rose

బయట నుండి గేమ్ చూసొచ్చిన రతిక అయోమయానికి గురైంది. ఎలా ఆడాలో ఆమెకు అర్థం కాలేదు. రీఎంట్రీ తర్వాత మరింత దారుణంగా ఆమె గేమ్ సాగింది. లేడీ కంటెస్టెంట్స్ తక్కువగా ఉండటం రతికకు ప్లస్ అయ్యింది. 

Latest Videos


Rathika Rose

అలాగే తన మాజీ ప్రియుడు రాహుల్ సిప్లిగంజ్ పేరు తెరపైకి తెస్తూ సింపథీ గేమ్ కూడా స్టార్ట్ చేసింది. బయట నుండి రాహుల్ ఆమె ప్లాన్స్ తిప్పికొట్టాడు. సోషల్ మీడియాలో రతిక రోజ్ పై విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమైంది. 

నాలుగో వారం రతిక ఎలిమినేట్ అయ్యింది. ప్రేక్షకులు ఇచ్చిన దెబ్బకు ఆమె మైండ్ బ్లాక్ అయ్యింది. అనూహ్యంగా రతికకు సెకండ్ ఛాన్స్ వచ్చింది. దామిని, శుభశ్రీ, రతికలలో ఒకరికి హౌస్ మేట్స్ ఓట్లు ఆధారంగా అవకాశం ఇచ్చారు. బిగ్ బాస్ ఉల్టా ఫల్టా నిర్ణయంతో రతికకు రీఎంట్రీ ఇచ్చింది. 

బయట నుండి గేమ్ చూసొచ్చిన రతిక అయోమయానికి గురైంది. ఎలా ఆడాలో ఆమెకు అర్థం కాలేదు. రీఎంట్రీ తర్వాత మరింత దారుణంగా ఆమె గేమ్ సాగింది. లేడీ కంటెస్టెంట్స్ తక్కువగా ఉండటం రతికకు ప్లస్ అయ్యింది. 

మరో ఐదు వారాలు హౌస్లో ఉన్న రతిక 11వ వారం ఎలిమినేట్ అయ్యింది. మొత్తంగా 9 వారాలు హౌస్లో ఉన్న రతిక రూ. 18 లక్షలు రెమ్యూనరేషన్ గా తీసుకున్నారని సమాచారం. బిగ్ బాస్ ఫేమ్ తో ఆమెకు ఆఫర్స్ పెరుగుతున్నాయి. 

ప్రశాంత్ పై అమర్ దాడి, చేయి కొరికి గాయపరిచిన సీరియల్ హీరో... బిగ్ బాస్ చరిత్రలో ఊహించని ఘటన!

click me!