బిగ్ బాస్ సీజన్ 6 (Bigg Boss Telugu 6) తో ఇద్దరు కంటెస్టెంట్స్ ఆర్థికంగా లబ్ధి పొందారు. ప్రతి సీజన్ కి విన్నర్ ఒక్కరే పెద్ద మొత్తంలో ఎత్తుకెళ్తారు. ఈసారి రేవంత్, శ్రీహాన్ చెరో సగం పంచుకున్నారు. ప్రైజ్ మనీ రూ. 50 లక్షలు, మరో రూ. 25 లక్షల విలువైన ఫ్లాట్, కారు బిగ్ బాస్ తెలుగు 6 విన్నర్ కి దక్కుతాయి.