అయితే ఫైనల్ కి వెళ్ళేది ఐదుగురు మాత్రమే. రేవంత్, ఆదిరెడ్డి, రోహిత్, శ్రీహాన్, కీర్తి, శ్రీసత్య హౌస్లో ఉన్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా ఎవరిని బయటకు పంపాలో కంటెస్టెంట్స్ తమ అభిప్రాయం చెప్పాలని బిగ్ బాస్ అడిగారు. కీర్తి... ఆదిరెడ్డి పేరు చెప్పింది. శ్రీహాన్.. రోహిత్ పేరు చెప్పాడు. శ్రీసత్య ... కీర్తి, రోహిత్.. శ్రీహాన్, రేవంత్... కీర్తి, ఆదిరెడ్డి.. కీర్తి పేరు చెప్పారు.