హౌస్ లో చూపించింది చాలా తక్కువా, అసలు సరుకు బయటకు తీస్తున్న బిగ్ బాస్ హారిక

First Published Jun 18, 2021, 2:32 PM IST


బిగ్ బాస్ సీజన్ 4లో చిచ్చర పిడుగులా ఫైనల్ కి దూసుకుపోయింది హారిక అలేఖ్య. దేత్తడి హరికగా యూట్యూబ్ ప్రేక్షకులకు పరిచయమైన హారిక అద్భుత ఆట తీరు కనబరిచారు. హౌస్ లో బిగ్ బాస్ హారిక డ్రెస్ సెన్స్, అఫైర్స్ హైలైట్ అయ్యాయి. 

ఫిజికల్ గేమ్స్ లో మగవాళ్లకు పోటీ ఇస్తూ గెలుపుకోసం పోరాడేది హారిక. పొట్టిదైనా గట్టిది అంటూ హోస్ట్ నాగార్జునే స్వయంగా ఆమెను ప్రశంసించారు. ఇక పొట్టి పొట్టి షార్ట్స్ లో గ్లామర్ కూడా పంచింది ఈ బేబీ.
undefined
ఇక ఈ సీజన్ విన్నర్ అభిజీత్ తో హారిక ఎఫైర్ హైలైట్ అయ్యింది. అతని కోసం కొందరు కంటెస్టెంట్స్ ని కూడా బలి చేసింది ఆమె. మోనాల్ కోసం ట్రై చేసి కుదరక వదిలేసిన అభిజీత్ హారికకు దగ్గరయ్యాడు. హారిక మాత్రం మనస్ఫూర్తిగా అభిజీత్ ని ఇష్టపడ్డారు.
undefined
అభిజీత్ వెనుకే తిరగడం, అతన్ని ఎవరైనా ఏమైనా అంటే తననే అన్నట్లు బాధపడడం, పోరాడడం చేసేది. అంతగా ఇష్టపడిన అభిజీత్ మాత్రం టైటిల్ కొట్టి బయటికి వచ్చాక తూచ్.. హారిక నా చెల్లెలు అనేశాడు. ఇది హారికను బాగా హర్ట్ చేసినట్లు సమాచారం.
undefined
ఆ విషయాలు అలా పక్కన పెడితే హౌస్ లో గ్లామర్ పంచింది అంటే దానికి ఒక రీజన్ ఉంది. నిర్వాహకుల ఒత్తిడి వలనో, ప్రేక్షకుల ఓట్ల కోసమే అనుకోవచ్చు. కానీ షో నుండి బయటికి వచ్చాక కూడా గ్లామర్ డోస్ అసలు తగ్గించలేదు హారిక.
undefined
నడుము, థైస్ కనిపించేలా షార్ట్స్, టాప్స్ ధరిస్తూ స్కిన్ షోకి తెరలేపింది. ఆమె ఇంస్టాగ్రామ్ వీడియోలు, ఫోటోలు వైరల్ కావడమే కాకుండా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాయి.
undefined
ఇక షో ద్వారా వచ్చిన ఫేమ్ తో వరుస సిరీస్ లు చేస్తుంది హారిక. హారిక నటించిన ఏమండోయ్ ఓనర్ గారు అనే సిరీస్ మంచి ఆదరణ దక్కించుకుంది.
undefined
క్రేజ్ కోసం, ఫ్యాన్ బేస్ కోసం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ, డాన్స్ వీడియోలు షేర్ చేస్తుంది హారిక.
undefined
click me!