దాచడానికి ఇంకేముంది... బ్యాక్ లెస్ టాప్ లో హాట్ ఫోటో షూట్ చేసిన బిగ్ బాస్ షణ్ముఖ్ ప్రేయసి దీప్తి సునైన

First Published Nov 7, 2021, 1:46 PM IST

 
యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునైన సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. 
 

తాజాగా దీప్తి సునైన(Deepthi sunaina) లెహంగా చోళీలో కిరాక్ ఫోజులిచ్చారు. బ్యాక్ లెస్ చోళీలో ఆమె సరసమైన వీపును, వంపైన నడుము అందాలు ప్రదర్శిస్తుంటే, కుర్రకారు వెర్రెత్తి పోతున్నారు.
 

 
దీప్తి సునైన లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. ఆమె అందాలకు ముగ్దులై, మాయలో పడిపోయినట్లు ఉన్నారు. 

కాగా ప్రస్తుతం బిగ్ బాస్ (Bigg boss telugu 5) హౌస్ లో ఉన్న షణ్ముఖ్ జస్వంత్ తో దీప్తి రిలేషన్ నడుపుతున్నారు. మేము ప్రేమికులం అని ఈ జంట అధికారికంగా చెప్పకపోయినా, తమ చర్యల ద్వారా నిరూపించారు. హౌస్ లో ఓ సందర్భంలో నేను సింగిల్ కాదు, దీప్తి నా లవర్ అని షణ్ముఖ్ ఓపెన్ గా చెప్పాడు. 
 


బయట ఉన్న దీప్తి..  షణ్ముఖ్ బర్త్ డే ఘనంగా జరిపింది. దీనికోసం అన్నపూర్ణ స్టూడియోకి వెళ్లిన దీప్తి, బిగ్ బాస్ హౌస్ సెట్ బయట వేడుకలు నిర్వహించడం విశేషంగా మారింది. 

ఏదో విధంగా దీప్తిని షణ్ముఖ్ (Shanmukh jaswanth) తలుచుకోవడం విశేషం. నిన్న ఎపిసోడ్ లో తనపై అలిగిన సిరి గురించి మాట్లాడే సందర్భంలో... దీప్తి అలక మాములుగా ఉండదు. ఆ బాధ అస్సలు తట్టుకోలేము. దానితో పోల్చితే ఇది తక్కువే అంటూ కామెంట్ చేశాడు. 


మరోవైపు దీప్తి-షణ్ముఖ్ పెళ్లి వార్తలు కూడా మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ కథనాలపై షణ్ముఖ్ తల్లి ఉమాదేవి స్పందించారు. వారిద్దరూ స్నేహితులు మాత్రమే అన్న అభిప్రాయం ఆమె వ్యక్త పరిచారు. అయితే ఇద్దరూ పెళ్ళికి సిద్ధమైతే , మాకు అభ్యంతరం లేదని, ఇరు కుటుంబాలు మాట్లాడుకొని పెళ్లి చేస్తాం అన్నారు. 
 


ఇక చాలా కాలంగా షణ్ముఖ్-దీప్తిలకు పరిచయం ఉంది. కలిసి అనేక యూట్యూబ్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. తాజాగా వీరి కాంబినేషన్ లో మలుపు టైటిల్ తో ఓ సిరీస్ తెరకెక్కింది. రొమాంటిక్, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ సిరీస్ రూపొందింది.

 హౌస్ లో ఉన్న షణ్ముఖ్ టైటిల్ విన్నర్ కావాలని గట్టిగా కోరుకుంటుంది దీప్తి. దాని కోసం బయట ఆమె షణ్ముఖ్ తరపున క్యాంపైన్ కూడా నిర్వహిస్తున్నారు. అదే సమయంలో షణ్ముఖ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది. 
 

కాగా బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి సునైన పాల్గొన్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఆమె 70రోజులు హౌస్ లో ఉన్నారు. మంచి డాన్సర్ అయిన దీప్తి సునైన, బిగ్ బాస్ ప్రేక్షకులకు తన ఆట తీరుతో, మంచి ఎంటర్టైన్మెంట్ పంచారు.

Also read జాకెట్ లేకుండా ఎద పైటతో దాస్తూ హీటేక్కిస్తున్న మాస్టర్ బ్యూటీ మాళవిక... వింటేజ్ లుక్ లో కేక పుట్టించిన అమ్మడు 
 

Also read ఎర్ర చీరలో మలైకా అందాలు.. మెస్మరైజ్ చేసే హాట్ నెస్, కుర్రాళ్లకు కిక్కు గ్యారెంటీ

click me!