ఆక్సిజన్ మాస్క్ తో వెంటిలేటర్ పై అత్యంత విషమ పరిస్థితిలో బిగ్ బాస్ అరియానా.. షాక్ లో ఫ్యాన్స్!

First Published Jul 22, 2021, 4:26 PM IST

ఆక్సిజన్ మాస్క్ ధరించి వెంటిలేటర్ బెడ్ పై కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ. ఫోటోలు చూస్తుంటే ఆమె అత్యంత విషమ పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తుండగా అసలు విషయం తెలిసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. 
 

యాంకర్ గా కెరీర్ ఆరంభించిన అరియానా ఆర్జీవీ ఇంటర్వ్యూతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. మొదటిసారి అరియానా  ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ ఆమెను బికినీలో చూడాలని ఉందని కామెంట్ చేశాడు.  ఆ ఇంటర్వ్యూ కాస్తా కావడంతో అరియానా పేరు మారుమ్రోగింది.
undefined
అలా ఫేమస్ కావడంతో, ఆమెకు బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనే అవకాశం దక్కింది. వచ్చిన అవకాశం చక్కగా వినియోగించుకొని సీజన్ ఫైనలిస్ట్స్ లో ఒకరిగా అరియానా నిలిచింది.
undefined
హౌస్ లో బోల్డ్ యాటిట్యూడ్, నిష్పక్షపాత వైఖరితో ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకుంది. గెస్ట్ హోస్ట్ గా వచ్చిన సమంత సైతం... అరియానాను పొగిడారు. తనలో ఆమెను చేసుకుంటున్నట్లు చెప్పారు.
undefined
బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన ఫేమ్ తో అరియానా నటిగా, యాంకర్ గా కెరీర్ ని నిర్మించుకునే పనిలో ఉన్నారు. ఆమె పలు ఆఫర్స్ దక్కించుకుంటూ బిజీ ఆర్టిస్ట్ గా మారారు.
undefined
ఇటీవల అరియానా వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ వైరల్ గా మారింది.  యూట్యూబ్ లో విడుదలైన ఈ ఇంటర్వ్యూ వీడియోలో వర్మ అరియానా ప్రైవేట్ పార్ట్స్ పై కామెంట్స్ చేయడం చర్చనీయాంశం అయ్యింది. అరియానా ఫిజిక్ పై వర్మ ప్రశంసల వర్షం కురిపించాడు.
undefined
ఏదో విధంగా లైమ్ లైన్ లో ఉంటూ కెరీర్ లో ఎదగాలనే తపన అరియానాలో కనిపిస్తుంది. తాజాగా అరియానా సోషల్ మీడియా పోస్ట్స్ చూసిన ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఆమెకు ఏమైందో అని కంగారు పడ్డారు.
undefined
ఆక్సిజన్ మాస్క్ ధరించి ఉన్న అరియానా అనారోగ్యం పాలైన ఉన్నట్లు ఉన్న ఫోటోలు ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేశారు. మొదట ఆ ఫోటోలు చూసి కంగారు పడిన ఫ్యాన్స్ తరువాత విషయం తెలుసుకొని హమ్మయ్యా అనుకున్నారు.
undefined
ఓ మూవీ షూటింగ్ లో భాగంగా అరియానా ఆక్సిజన్ మాస్క్ తో బెడ్ పై పడుకొని నటిస్తున్నారు. ఆమె చుట్టూ షూటింగ్ టీమ్ ఉన్నారు. అలాగే ఆ షాట్ లో నటి ప్రియ కనిపించారు.
undefined
చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ఓ మూవీ తెరకెక్కుతుండగా అందులో అరియానా ఓ రోల్ చేస్తున్నారు. ఆ మూవీ షూటింగ్ లో భాగంగా అరియానా అలా కనిపించారు.
undefined
click me!