నాభిని స్ట్రెయిట్‌గా చూపిస్తూ అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చిన అరియానా.. ఆ నడుముని ఎక్కడ చేయించిందిరా బాబూ

First Published Jan 18, 2023, 12:59 PM IST

బిగ్‌ బాస్‌ బ్యూటీ అరియానా గ్లోరీ హాట్‌ ట్రీట్‌ అదిరిపోయేలా ఉంటుంది. ఈ బ్యూటీ అందాలు ఆరబోస్తే సోషల్‌ మీడియాలో మొత్తం షేక్‌ అయిపోతుండటం విశేషం. ఊహించని క్రేజ్‌తో దూసుకుపోతుందీ అందాల సోయగం.

గ్లామర్‌ ట్రీట్‌లో హద్దులు చెరిపేస్తున్న అరియానా తాజాగా మరోసారి రెచ్చిపోయింది. నాభి అందాలతో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. నడుముని స్ట్రెయిట్‌గా చూపిస్తూ మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. బిగువైన ఎద అందాలతో కనువిందు చేస్తుంది. సోషల్‌ మీడియాని ఊపేస్తుంది. 
 

ఇందులో అరియానా బొద్దుగా మారిపోయింది. బోండాంలా ఉన్న నడుములో చంద్రబింబంలాంటి నాభి చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది. మరోవైపు సైడ్‌ యాంగిల్స్ లో తన కొలతలను చూపిస్తుంది అరియానా. బరువెక్కి యమ హాట్‌గా ఉంది. కిల్లింగ్‌ లుక్స్ తో కుర్ర హృదయాలను గుచ్చేస్తుంది. 

ఇంకోవైపు థండర్‌ థైస్‌ని చూపిస్తుంది అరియానా. బిగువైన బ్లౌజ్‌లో ఎద ఎత్తులను, ట్రెండీ లెహంగాలో థైస్‌ అందాలను ఆవిష్కరించి టెంప్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో దుమారం రేపుతున్నాయి. నెటిజన్లని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నెట్టింట ఉష్ణోగ్రతలు పెంచేస్తున్నాయి. 
 

ఇందులో అదిరిపోయే పోస్ట్ పెట్టింది బిగ్‌ బాస్‌ బ్యూటీ. కొత్త విషయాలను ప్రయత్నించడం,  నేర్చుకోవడం, జీవించడం,  మిమ్మల్ని మీరు ప్రోత్సహించడం, మిమ్మల్ని మీరు మార్చుకోవడం, మీ ప్రపంచాన్ని మార్చడం, మీరు ఇంతకు ముందెన్నడూ చేయని పనులు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మీరు ఇంకేదో చేస్తున్నారు` అంటూ కామెంట్ పెట్టింది అరియానా. 
 

ఇక దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. అరియానా హాట్‌ ఫోటోలకు ఫిదా అయిన ఫ్యాన్స్ పలు సెక్సీ కామెంట్లు చేస్తున్నారు. ఆ నడుము ఎక్కడ చేయించార్రా బాబూ,  బోండాం నడుము, సెక్సీ నాభి అని, అంతటితో ఆగడం లేదు ఏకంగా గుడి కట్టిస్తామంటున్నారు. ఒకరైతే ఏకంగా చందాలు వసూలు చేస్తున్నారట. ఇంత హాట్‌గా ఉంటే కుర్రాళ్ల లోకం ఏమైపోనూ అంటూ రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తున్నారు. 
 

Ariyana Glory

యాంకర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన అరియానా వర్మ ఇంటర్వ్యూతో పాపులర్‌ అయ్యింది. బిగ్‌ బాస్‌ షోతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మరోసారి వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూలో బోల్డ్ బ్యూటీగా, హాట్‌ బ్యూటీగా టర్న్ తీసుకుంది. ఇప్పుడు `బీబీ జోడీ`లోనూ డాన్సులతో అదరగొడుతుంది. డేరింగ్‌, డాషింగ్‌, బోల్డ్ యాటిట్యూడ్‌తో దూసుకుపోతుంది. దానికి గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తూ రచ్చ లేపుతుందీ సెక్సీ బ్యూటీ. 

click me!