మినీ డ్రెస్ లో ‘బిగ్ బాస్’ బ్యూటీ అందాల ఆరబోత.. దేత్తడి పోజులతో మైండ్ బ్లాక్ చేస్తున్న హారిక

First Published May 18, 2022, 11:10 AM IST

‘బిగ్ బాస్’ ఫేమ్ దేత్తడి హారిక (Dethadi Harika) అందాల ఆరబోతలో నెక్ట్స్ లెవల్ అనిపిస్తోంది. యూట్యూబ్ లో పాపులారిటీ సాధించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తన క్రేజ్ పెంచుకుంటోంది.
 

యూట్యూబ్ లో ‘దేత్తడి ఛానెల్’ ద్వారా ఫన్నీ వీడియోస్, షార్ట్ ఫిల్మ్ లతో పాపులారిటీని దక్కించుకుంది అలేఖ్య హారిక. ఆ పాపులారిటీతోనే ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 4లో ఛాన్స్ దక్కించుకుంది. హౌస్ లోనూ తను చురుకుగా అన్ని టాస్క్ ల్లో పాల్గొంది. 
 

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత అలేఖ్య హారికకు మరింత క్రేజ్ పెరిగింది.  దీంతో టెలివిజన్ షోలకు కూడా గెస్ట్ గా హాజరవుతూ పాపులారిటీని పెంచుకుంటోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోషూట్లతో రచ్చరచ్చ చేస్తోంది.
 

ఇటీవల ట్రెండీ అవుట్ ఫిట్స్ లో ఫొటోషూట్లు చేస్తూ గ్లామర్ ఒలకబోస్తోంది. స్టన్నింగ్ స్టిల్స్ తో నెటిజన్లను తనవైపు ఆకట్టుకుంటోంది. గత కొద్ది రోజులుగా గ్లామర్ షోలో ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా మరిన్ని ఫొటోలను తన అభిమానులతో పంచుకుందీ అలేఖ్య.

ఈ పిక్స్ లో మినీ డ్రెస్ లో మతిపోయేలా ఫొటోలకు పోజులిచ్చింది. థండర్ థైస్ చూపిస్తూ.. గ్లామర్ షోతో రచ్చ చేస్తోందీ బ్యూటీ. గత కొద్ది రోజులుగా అలేఖ్య అందాల విందు చేస్తూ ఫొటోషూట్లు చేస్తోంది. అలేఖ్య పోస్ట్ చేసే ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 
 

తాజాగా పోస్ట్ పిక్స్ కు బిగ్ బాస్ ఫేమ్, నటి  వితికా షేరు, యూట్యూబర్, మైవిలేజ్ షో అనిల్ కూడా లైక్ చేశారు. మరోవైపు ఆమె అభిమానులు కూడా లైక్ లు, కామెంట్లతో ఎంకరేజ్ చేస్తున్నారు. 

హారిక ప్రస్తుతం నటిగా అవకాశాల కోసం ఎదరుచూస్తోంది. ఇప్పటికే ‘గానం’ అనే చిత్రంలో నటించిన ఈ బ్యూటీ.. మరిన్ని ఆఫర్ల కోసం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన క్రేజ్ పెంచుకుంటోంది. దేత్తడి హారికకు ఇన్ స్టాలో 1.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. 
    
 

click me!