ఉబికి వస్తున్న ఎద సొగసులతో ఊరిస్తున్న హారిక, బిగ్ బాస్ బ్యూటీ అందానికి ఫిదా అవుతున్న నెటిజన్లు

First Published Feb 4, 2023, 6:54 AM IST

సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది బిగ్ బాస్ బ్యూటీ.. బుల్లితెర స్టార్ దేత్తడి హారిక. రకరకాల ఫోటో షూట్లతో నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తోంది చిన్నది. 

ఈ మధ్య దేత్తడి హారిక ఫోటో షూట్లు మామూలుగా ఉండటంలేదు. హాట్ నెస్ డోస్ పెంచతూ వస్తున్న బుల్లితెర బ్యూటీ.. నెట్టింట్లో కుర్రకారు టార్గెట్ గా ఫోటోలు అప్ లోడ్ చేస్తోంది. చూపించీ చూపించనట్టుగాద.. చూపిస్తూ.. రెచ్చగొడుతుంది. 

ప్రస్తుతం ఫేమస్ అవ్వాలంటే ఉన్న ఏకైక సాధనం సోషల్ మీడియా. ముఖ్యంగా హీరోయిన్లు తమ అందాలు ఆరబోస్తూ.. సినిమాల్లో ఛాన్స్ లు కొట్టేయాలంటే.. ఇన్ స్టాను గట్టిగా వాడేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల దగ్గర నుంచి టాలీవుడ్ బుల్లితెర అమ్మాయిల వరకూ ఇదే పని. 

ఇక ఈ ఫార్ములాను ఫక్కాగా వడేస్తోంది హారికా. ఇన్ స్టాలో ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా తన ఫోటోలతో నింపేస్తోంది. వరుస ఫోటో షూట్లతో రచ్చ రచ్చ చేస్తోంది. రీసెంట్ గా డార్క్ మూడ్ లో.. డార్క్ డ్రెస్ లో హారికా ఇచ్చిన ఫోజులకు కుర్రాళ్ళు బేజార్ అవుతున్నారు. 

ఎద అందాలు ఉబికి వస్తుంటే.. చూసి తట్టుకోలేక పోతున్నారు. ఏం అందంరా బాబు అనుకుంటూ.. తెగ పొగిడేస్తున్నారు. ఇలానే తన సోషల్ మీడియా ఫాలోయింగ్ ను అమాంతం పెంచేసుకుంటుంది హారిక. ఏమాత్రం తగ్గేది లేదంటుంది. ఒక్క ఛన్స్ అన్నా రాకపోతుందా అని ఎదరుచూస్తోంది. 
 

టిక్ టాక్ ఫేమ్ దేత్తడి హారికా.. షార్ట్ కాన్సెప్ట్ లలో ఆమెను మించినవారు లేదు. అటు బిగ్ బాస్ లో కూడా రచ్చ రచ్చ చేసి స్పెషల్ గా ఫ్యాన్ బేస్ ను కూడా తయారుచేసుకుంది. కాని ఇవేమి ఆమెను సిల్వర్ స్క్రీన్ వరకూ తీసుకెళ్ళలేదు. 

ఒక రకంగా చూసుకుంటే.. ప్రస్తుతం ఫాలోయింగ్ పెరిగినా.. బుల్లితెరపై కూడా ఆమెకు అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. సోషల్ మీడియా ఫాలోయింగ్ తోనే హారిక.. సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వాలని ఆరాటపడుతోంది. కాని మేకర్స్ కన్ను ఇంకా ఈ బ్యూటీ మీద పడలేదనే చెప్పాలి. 

యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్, సెటైరికల్‌, కామెడీ వీడియోలతో బాగా  పాపులర్ అయింది హారిక. దేత్తడి అనే పదాన్నే ఇంటి పేరుగా మార్చుకుంది అలేఖ్య హారిక. ఇచ్చిపడేస్తా అంటూ బిగ్‌బాస్‌ 4లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.  

click me!