బాలయ్య భామ పార్వతి మెల్టన్‌ నావెల్‌ షో.. ఎన్నాళ్లవుతుందీ అందం చూసి(అన్‌సీన్‌ ఫోటోస్‌)

First Published May 28, 2021, 2:28 PM IST

బాలకృష్ణ హీరోయిన్‌ పార్వతి మెల్టన్‌ని చూడక చాలా రోజులవుతుంది. కానీ ఈ అమ్మడు ఉన్న కొన్ని రోజులైనా ఓ ఊపు ఊపింది. తన అందాలతో, మత్తెక్కించే చూపులతో పిచ్చెక్కించింది. తాజాగా ఈ హాట్‌ భామ అన్‌సీన్‌ ఫోటోలు తెగ ఆకట్టుకుంటున్నాయి. 
 

బాలయ్యతో `శ్రీమన్నారాయణ` చిత్రంలో నటించి కనువిందు చేసింది పార్వతి మెల్టన్‌. ఈ సినిమా ఆడకపోయినా పార్వతి అందాలు మాత్రం ఫ్యాన్స్ ని కనువిందు చేశాయి.
undefined
దేవాకట్టా దర్శకత్వంలో రూపొందిన `వెన్నెల` చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది పార్వతి. తొలి సినిమాతోనే ఆకట్టుకుంది. ఇందులో రాజా సరసన మెరిసింది.
undefined
ఆ తర్వాత `అల్లరే అల్లరి`,`గేమ్‌`, `మధుమాసం`, `జల్సా` చిత్రాల్లో నటించింది. `జల్సా`లో ఇలియానాకి అక్కగా, పవన్‌కి ఫస్ట్ లవర్‌గా మెరిసింది.
undefined
మహేష్‌ `దూకుడు`లో స్పెషల్‌ సాంగ్‌లో తన సెక్సీ అందాలతో అదరగొట్టింది. మరోవైపు ఎన్టీఆర్‌ `యమహో యమ` చిత్రంలో కీ రోల్‌ ప్లే చేసింది.
undefined
ఆ తర్వాత మ్యారేజ్‌ చేసుకుని సినిమాలకు దూరమైంది. ఇప్పుడు పూర్తిగా సినిమాలకు దూరమైంది.
undefined
కానీ ఇన్నాళ్లకి ఈ అమ్మడి గ్లామర్‌ ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. నాభి అందాలనుచూపిస్తూ సెక్సీ పోజులిస్తూ పిచ్చెక్కించింది పార్వతి.
undefined
ఈ సెక్సీ బేబీ నడుము అందాలకు అప్పట్లో విపరీతమైన ఫ్యాన్స్ ఉండేవాళ్లు. బెల్లీ షోతో కిర్రాక్‌ పుట్టించిందీ భామ.
undefined
నిజానికి పార్వతిలో మంచి హాట్‌ హీరోయిన్‌ యాంగిల్స్ బాగానే ఉన్నాయి. స్పెషల్‌ సాంగ్‌లకు బెస్ట్ ఆప్షన్‌. కానీ మ్యారేజ్‌ తర్వాత పూర్తిగా సినిమాలు వదిలేయడం గమనార్హం.
undefined
పార్వతి మెల్టన్‌ అన్‌సీన్‌ గ్లామర్‌ ఫోటోలు.
undefined
పార్వతి మెల్టన్‌ అన్‌సీన్‌ గ్లామర్‌ ఫోటోలు.
undefined
పార్వతి మెల్టన్‌ అన్‌సీన్‌ గ్లామర్‌ ఫోటోలు.
undefined
పార్వతి మెల్టన్‌ అన్‌సీన్‌ గ్లామర్‌ ఫోటోలు.
undefined
పార్వతి మెల్టన్‌ అన్‌సీన్‌ గ్లామర్‌ ఫోటోలు.
undefined
పార్వతి మెల్టన్‌ అన్‌సీన్‌ గ్లామర్‌ ఫోటోలు.
undefined
click me!