మధ్యలో కుక్క కొరికిందా.. వర్షిణి డ్రెస్‌పై బాబా మాస్టర్‌ వల్గర్‌ కామెంట్‌.. మొత్తం రచ్చ రచ్చ‌‌

Published : Mar 20, 2021, 08:31 PM ISTUpdated : Mar 20, 2021, 08:33 PM IST

యాంకర్‌, హాట్‌ అందాల భామ వర్షిణిపై బాబా మాస్టర్‌ షాకింగ్‌ కామెంట్‌ చేశారు. ముఖ్యంగా ఆమె డ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టేజ్‌పైకి వస్తోన్న వర్షిణిని పట్టుకుని అందరి ముందే అనరాని మాట అనేశాడు. దీంతో ఇప్పుడిది హాట్‌ టాపిక్‌ గా మారింది. ట్రోల్‌కి గురవుతుంది. 

PREV
110
మధ్యలో కుక్క కొరికిందా.. వర్షిణి డ్రెస్‌పై బాబా మాస్టర్‌ వల్గర్‌ కామెంట్‌.. మొత్తం రచ్చ రచ్చ‌‌
స్టార్‌ మాలో ఆదివారం `కామెడీస్టార్స్` పేరుతో ఓ షోని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో వర్షిణి యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె ఈ షో కోసం అందమైన, ట్రెండీ దుస్తులు ధరించి మతిపోగొడుతుంది.

210
ఈ ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో మొదట శేఖర్‌ మాస్టర్‌, శ్రీదేవి వేసిన డాన్స్ అదిరిపోయింది. ఈ పాట పూర్తి కాగానే వర్షిణి ఎంట్రీ ఇచ్చారు.

310
రావడం రావడంతోనే వర్షిణిని టార్గెట్‌ చేశాడు బాబా మాస్టర్. ఆమె డ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అరేయ్‌ బడ్జెట్‌ లేదారా? ఆ డ్రెస్‌ ఏంట్రా.. ఎవరైనికోనిచ్చండ్రా అన్నట్టుగా సెటైర్లు వేశారు.

410
అంతటితో ఆగలేదు. వర్షిణిని పట్టుకుని మధ్యలో ఎక్కడికి పోయింది. కుక్కగిట్ట కొరికిందా.. అని అనేశాడు. దీంతో ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. నవ్వులుచిందించారు.

510
దీన్ని వర్షిణి కూడా లైట్‌ తీసుకుంది. కామెడీగానే భావించి ఆమె కూడా నవ్వి వదిలేసింది.

610
కానీ దీనిపై నెటిజన్లు, వర్షిణి అభిమానులు ఫైర్‌ అవుతున్నారు. ట్రెండీ దుస్తులపై అలా కామెంట్‌చేయడమేంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు.

710
ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. వర్షిణి చలాకీతో షోని రక్తికట్టిస్తున్న విషయం తెలిసిందే. అందరికంటే తనే హైలైట్‌గా మారి, షోకి కలర్‌ని, గ్లామర్‌ని తీసుకొచ్చింది.

810
మరోవైపు ఇందులో బిగ్‌బాస్‌ ఫేమ్‌ ముక్కు అవినాష్‌ చీరకట్టులో మెరిశాడు. అదిరిపోయే మాస్ స్టెప్పులేసి ఆడియెన్స్ ని అలరించారు.

910
ఆయన్ని గొలుసులతో కట్టేశారేంటి? అని వేణు అడగ్గా, కట్టేసి సరసం ఆడుతుంటారుగా అని చెప్పడం నవ్వులు పూయించింది.

1010
ఆ తర్వాత పానిపూరి పోటీ పెట్టాడు బాబా మాస్టర్‌. ఈ ఎపిసోడ్‌ సైతం ఆద్యంతం కామెడీని పంచింది. ఈ షో ఆదివారం మధ్యాహ్నం ప్రసారం కానున్న విషయం తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories