వింటేజ్‌ లుక్‌లో క్లీవేజ్‌ షో.. స్ట్రైప్స్ గౌనులో కేక పెట్టిస్తున్న అవికా గోర్‌..

First Published Feb 27, 2021, 2:38 PM IST

`ఉయ్యాలజంపాల` బ్యూటీ అవికాగోర్‌ తన కమ్‌బ్యాక్‌ అవుతుంది. రెట్టించిన ఉత్సాహంతో, రెట్టింపు హాట్‌నెస్‌తో దూసుకొస్తుంది. ఓ వైపు క్రేజీ ప్రాజెక్ట్ లతోపాటు, సెక్సీ ఫోటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ ని హంట్‌ చేస్తుంది. రెగ్యూలర్‌గా గ్లామరస్‌ ఫోటోలు పంచుకుంటూ పిచ్చెక్కిస్తుంది. 
 

తాజాగా జీబ్రా ని పోలిన వైట్‌ అండ్‌ బ్లాక్‌ గౌన్‌లో మెరిసింది. వింటేజ్‌ లుక్‌ అంటూ క్లీవేజ్‌ షో చేసింది.
undefined
ఫారెస్ట్ లో హోయలు పోయింది. ప్రస్తుతం ఆయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతున్నాయి.
undefined
అవికా అందాలపై నెటిజన్లు, ఆమె ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
undefined
అవికా ఇటీవల ప్రొడక్షన్‌ ని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. అవికా స్క్రీన్‌ క్రియేషన్స్ ప్రై. లి అనే పేరుతో నిర్మాణ సంస్థని స్టార్ట్ చేసింది.
undefined
సాయిరోనక్‌, అవికా గోర్‌ జంటగా మురళీ నాగ శ్రీనివాస్‌ గంధం దర్శకత్వంలో ఓ సినిమాని నిర్మిస్తుంది. ఆచార్య క్రియేషన్స్ పతాకంపై భోగేంద్ర గుప్తా మడుపల్లితో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
undefined
ఈ సందర్భంగా అవికా చెబుతూ, `ఎన్నో రోజులుగా అనుకున్న నా కల నిజమైంది. ఇది నా ప్రొడక్షన్‌ హౌజ్‌. చిత్ర పరిశ్రమకి నా వంతు కృషి చేయడానికి ఇదొక ముందడుగు. మీ అంచనాలన్నింటికి నేను న్యాయం చేయగలనని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా` అని తెలిపింది.
undefined
ఇంకా చెబుతూ, `నా ప్రొడక్షన్‌ హౌజ్‌లో తొలి సినిమాగా తెలుగు చిత్రాన్ని నిర్మిస్తున్నా. దీన్ని నేను ఇంకా నమ్మలేకపోతున్నా. ఆచార్య క్రియేషన్స్ తో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నా. మురళీనాగ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రావణ్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు` అని తెలిపింది.
undefined
ఎల్లో కలర్‌లో లోగోని పంచుకుంది అవికా. దీనిపై స్పందిస్తూ, `ఎల్లో కలర్‌ ఫిల్మ్ మేకింగ్‌ నాకు తెచ్చే ఆనందాన్ని సూచిస్తుంది. క్రియేటివిటీ ఔట్‌ ఆఫ్‌ ది బాక్స్ నుంచి వస్తుంది`. దీనికి సీతాకోకచిలుక ప్రతిబింబిస్తుంది` అని చెప్పింది అవికా గోర్‌. ఈ జర్నీలో నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలిపింది.
undefined
అవికా గోర్‌ గ్లామరస్‌ ఫోటోలు.
undefined
అవికా గోర్‌ గ్లామరస్‌ ఫోటోలు.
undefined
అవికా గోర్‌ గ్లామరస్‌ ఫోటోలు.
undefined
click me!