అషురెడ్డి పరువాలకు ఇంటర్నెట్ షేక్.. థండర్ థైస్, టాప్ అందాలతో కవ్విస్తున్న బ్యూటీ..

First Published Aug 5, 2022, 1:57 PM IST

‘బిగ్ బాస్’ బ్యూటీ అషురెడ్డి (Ashu Reddy) రెచ్చిపోయి అందాలను విందు చేస్తోంది. పొట్టి డ్రెస్ లో హాట్ నెస్ పెంచుతూ సెగలు రేపుతోంది. తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన పిక్స్ ఇంటర్నెట్ నే షేక్ చేస్తున్నాయి.
 

బుల్లితెర బ్యూటీ అషురెడ్డి  గ్లామర్ కు ఫిదా అవ్వని వారుండరు. పలు ట్రెండింగ్ యాప్ ల ద్వారా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. డబ్ స్మాష్, టిక్ టాక్ వీడియోలతో యూత్ లో క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. మరింత పాపులారిటీ పెంచుకునేందుకు గ్లామర్ వల విసురుతోంది.
 

అషు రెడ్డి తన అందాన్నే ఆయుధంగా వాడుకుంటోంది. ఇప్పటికే జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను తనవైపు తప్పుకుంటోంది. అదిరిపోయే అందాలను విందు చేస్తూ కుర్రాళ్ల టెంపరేచర్ పెంచేస్తోంది. తాజాగా మరిన్ని గ్లామర్ పిక్స్ ను పంచుకుంది.

ఈ పిక్స్ లో అషు హాట్ లుక్ ను సొంతం చేసుకుంది. ఓ హోటల్ గదిలోని బెడ్ పై మత్తెక్కించేలా ఫోజులిచ్చింది. టైట్, మినీ అవుట్ ఫిట్ లో అందాలను ఆరబోసింది. సిట్టింగ్ పోజిషన్ లో స్టన్నింగ్ స్టిల్స్ ఇస్తూ కుర్రాళ్ల గుండె జారి గల్లంతయ్యేలా చేస్తోంది. హాట్ అండ్ క్యూట్ గా ఫొటోలకు పోజులివ్వడంతో నెటిజన్లను చూపు తిప్పుకోనివ్వడం లేదు. 
 

ఇటీవల వరుసగా ఇలాంటి ఫొటోషూట్లతోనే అషురెడ్డి దర్శనమిస్తోంది. రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ యువతను తనవైపు తిప్పుకుంటోంది. ట్రెండీ అవుట్ ఫిట్స్ లో మతిపోయేలా పోజులిస్తూ.. గ్లామర్ షోతో రచ్చరచ్చ చేస్తోంది. ఇంటర్నెట్ ఫ్యాన్స్ కు కూడగట్టుకునేందుకు గ్లామర్ ధాటికి దిగుతోంది.
 

కింగ్, అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు’ (Bigg Boss Telugu) సీజన్ 3, అలాగే ‘బిగ్ బాస్ తెలుగు నాన్ స్టాప్’లోకి ఎంట్రీ ఇచ్చింది. రెండు సార్లు హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ టైటిల్ ను మాత్రం గెలుచుకోలేకపోయింది. అయినా హౌజ్ నుంచి ఆడియెన్స్ ను మాత్రం బాగానే అలరించింది.
 

ఇప్పుడిప్పుడే క్రేజ్ సంపాదించుకుంటున్న అషురెడ్డి.. వెండితెరపై వెలగాలని కలలు కంటోంది. తనకు వచ్చిన అవకాశాలనూ సద్వినియోగం చేసుకుంటోంది. ఇప్పటికే పలు టీవీషోల్లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే బిగ్ స్క్రీన్ పై అలరించనుంది. తాజాగా ‘ఫోకస్’అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీలో లేడీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది. 
 

click me!