గోపీచంద్‌తో సెక్సీ భామ అప్సరా రాణి మోస్ట్ హాటెస్ట్ ఐటెమ్‌ సాంగ్‌.. ఐదైనా ఫైర్‌ తగ్గలేదట!

First Published Feb 20, 2021, 10:02 AM IST

`క్రాక్‌` చిత్రంలో `బూమ్‌ బదల్‌.. `అంటూ కుర్రకారుని ఉర్రూతలూగించింది అప్సర రాణి. తాజాగా మరింత కేక పెట్టించేందుకు రెడీ అవుతుంది. గోపీచంద్‌తో `సీటీమార్‌`లో ఐటెమ్‌ సాంగ్‌ చేస్తుంది. ఉదయం ఐదు గంటలు అవుతున్నా, ఆమెలో ఇంకా ఫైర్‌ తగ్గలేదట. తనదైన స్టెప్పులతో కేకపెట్టిస్తుందంటున్నారు సంపత్‌ నంది. 
 

రామ్‌గోపాల్‌ వర్మ కంపెనీ నుంచి వచ్చిన అందాల తరంగం అప్సర రాణి. ఇటీవల మాస్‌ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన `క్రాక్‌` చిత్రంతో మరింతగా పాపులర్‌ అయ్యింది.
undefined
ఇందులో `బూమ్‌ బదల్‌..` అనే ఐటెమ్‌ సాంగ్‌లో పిచ్చెక్కించింది. మాస్‌ బీట్‌కి హాట్‌ స్టెప్పులేస్తూ మతిపోగొట్టింది అప్సర.
undefined
ఇటీవల వర్మ రూపొందిస్తున్న `డీ కంపెనీ`లో మరో ఐటెమ్‌ సాంగ్‌ చేసింది. ఇందులో శృంగార తారగా మారిపోయి అందాల విందు వడ్డించిందంటే అతిశయోక్తి కాదు.
undefined
తాజాగా మరో ఐటెమ్‌ సాంగ్‌ చేస్తుంది. గోపీచంద్‌ హీరోగా రూపొందుతున్న `సీటీమార్‌`లో స్పెషల్‌ నెంబర్‌ చేస్తుంది అప్సర. ఈ విషయాన్ని ఇటీవలే దర్శకుడు సంపత్‌ నంది వెల్లడించారు.
undefined
ఈ సినిమా షూటింగ్‌ జరుగుతుంది. రాత్రి నుంచి షూటింగ్‌ జరుగుతూనే ఉందట. ఉదయం ఐదు గంటలు అవుతున్నా, తనలో ఇంకా ఫైర్‌ తగ్గలేదని, అదే ఊపు, ఉత్సాహంతో డాన్స్ చేస్తూ హీటు పెంచుతుందని దర్శకుడు సంపత్‌నంది ట్వీట్‌ చేశారు. తనకి మంచి భవిష్యత్‌ ఉందని చెప్పాడు.
undefined
ఈ సందర్భంగా షూటింగ్‌కి సంబంధించిన చిన్న క్లిప్‌ని పంచుకున్నారు. ఇందులో అప్సరరాణి డాన్స్ చేస్తుండగా, జూమింగ్‌ చేస్తున్న వీడియో క్లిప్‌ ఆకట్టుకుంటూ వైరల్‌ అవుతుంది.
undefined
ఈ సందర్భంగా దర్శకుడికి థ్యాంక్స్ చెప్పింది అప్సర. లవ్లీ ట్రాక్‌ అని, డాన్స్ ని బాగా ఎంజాయ్‌ చేస్తున్నట్టు చెప్పింది. ఇందులో పటాకా రాణిగా కనిపించబోతుంది అప్సర.
undefined
మరోవైపు హాట్‌ ఫోటోలతో పిచ్చెక్కిస్తుందీ సెక్సీ పాప. హాలీవుడ్‌ అందాల తారమాదిరిగానా నోట్లో ఫ్లవర్‌ పెట్టుకుని పోజిచ్చి మతిపోయేలా చేసింది. దీంతోపాటు విభిన్నమైన భంగిమల్లో కవ్విస్తుంది.
undefined
అలాగే బ్లాక్‌ టాప్‌ లెస్‌ సూట్‌లో అందాల విందు వడ్డించింది. తన గ్లామర్‌లోని ఘాటుని చూపించింది.
undefined
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
undefined
click me!