అన్‌సీన్‌ క్యూట్‌ఫోటోని పంచుకున్న యాంకర్‌ విష్ణుప్రియ.. స్కూల్లో క్లాస్‌లు ఎగ్గొట్టి మరీ అలా చేసిందట..

First Published Jun 25, 2021, 9:02 PM IST

సెక్సీ యాంకర్‌ విష్ణు ప్రియ తన ఫ్యాన్స్ ని గతంలోకి తీసుకెళ్లింది. దాదాపు 12ఏళ్ల క్రితం తాను ఎలా ఉందో చూపించింది. అప్పటి డాన్స్ ఫోటోని పంచుకుని తాను ఎంతటి అదృష్టవంతురాలినని తెలిపింది. క్లాస్‌లు ఎగ్గొట్టి మరీ అలా చేసిందట.

విష్ణు ప్రియ ఈ మధ్య సోషల్‌ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటుంది. తన చేతిలో షోస్‌ లేకపోవడంతో గ్లామర్‌ సైతం తానేంటో చూపిస్తుంది.
undefined
తాజాగా 12ఏళ్ల నాటి ఫోటోని పంచుకుంది విష్ణుప్రియా. ఇందులో స్టేజ్‌పై తాను డాన్స్ చేస్తున్నట్టుగా ఉన్న ఫోటో. చీరకట్టుకుని డాన్సు మూవ్‌మెంట్‌లో మునిగిపోయింది. దీని కోసం క్లాస్‌లు ఎగ్గొట్టి మరీ డాన్స్ నేర్చుకుందట.
undefined
దీనిపై విష్ణు ప్రియా స్పందిస్తూ, `జ్ఞాపకాలు జ్ఞాపకాలను తిరిగి తెస్తాయి. ఈ ఫోటోని 2009లో తీసినది. స్కూల్‌ వార్షికోత్సవాల్లో ప్రదర్శనలో తీసిన ఫోటో. క్లాస్‌ మధ్యలో తాను దాదాపు రెండు నెలలపాటు డాన్స్ ప్రాక్టీస్‌ చేసి చేసి`నట్టు తెలిపింది.
undefined
అది చాలా ఫన్నీగా సాగిందని పేర్కొంది. ఇది నా వృతి అని పదేళ్ల క్రితం ఆలోచించలేదు. నేను చేయగలిగేది రోజంగా డాన్స్ చేయడం. ఓ రకంగా నేను అదృష్టవంతురాలిని. ఈ జర్నీ విషయంలో కృతజ్ఞతతో ఉంటాను. నా సో ఏం కోరుకుంటుందో అదే చేసుకుంటూ వస్తున్నా` అని పేర్కొంది విష్ణు ప్రియా.
undefined
ఇటీవల విష్ణు ప్రియా ఓ డాన్స్ వీడియోని పంచుకుంది. నడుముని షేక్‌ చేస్తూ చేసిన సెక్సీ డాన్స్ వీడియో ఇంటర్నెట్‌ని షేక్‌ చేసింది. తెగ వైరల్‌ అయ్యింది.
undefined
విష్ణు ప్రియా, శ్రీముఖి మంచి స్నేహితులు వీరిద్దరు కలిసి షికారుకెళ్లడం, అలా టూర్లకి వెళ్లడం చేస్తూ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు.
undefined
`పోరాపోవే` షోతో పాపులర్‌ అయిన విష్ణు ప్రియా గత కొన్నాళ్లుగా సోషల్‌ మీడియాని తన అందాలతో షేక్‌ చేస్తుంది. అందాలు ఆరబోస్తూ ఫోటో షూట్లకి పోజులిస్తూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది.
undefined
తనకు నచ్చిన పనిచేస్తానని, అందులోనే జనాలకు ఎంటర్‌టైన్‌ చేయాలని ప్రయత్నిస్తానని గతంలో విష్ణు ప్రియా చెప్పింది. మరోవైపు సినిమాల్లోనూ రాణించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తుంది విష్ణుప్రియ. `చెక్‌మేట్‌` చిత్రంలో నటించింది.
undefined
click me!