ఎద ఎత్తులను ఓపెన్‌గా చూపిస్తూ హాట్‌ డాన్స్ తో రెచ్చగొడుతున్న విష్ణుప్రియ.. నెట్టింట దుమారమే!

First Published Aug 30, 2021, 8:06 PM IST

యాంకర్‌ విష్ణు ప్రియ మరోసారి రెచ్చిపోయింది. తన ఎద అందాలను ఓపెన్‌గా చూపించేసింది. చాలీ చాలాని బ్లౌజ్‌ ధరించి తన హాట్‌ హాట్‌ అందాలను చూపిస్తూ నెట్టింట దుమారం రేపుతుంది. లేటెస్ట్ విష్ణు ప్రియ వీడియో వైరల్‌ అవుతుంది. 
 

విష్ణు ప్రియ కృష్ణాష్టమి సందర్భంగా రెచ్చిపోయి అందాల షో చేసింది. తాను రెచ్చిపోవడం మాత్రమే కాదు కుర్రాళ్లని రెచ్చగొట్టే ప్రోగ్రామ్‌ పెట్టుకుంది. తన ఘాటైన అందాలను ఓపెన్‌ చేస్తూ దుమ్ము రేపుతుంది. 

ఏ ఆర్‌ రెహ్మాన్‌ మాస్‌ బీట్‌కి పిచ్చెక్కించే డాన్సుతో రెచ్చిపోయింది. ఓ వైపు బెల్లి అందాలను, మరోవైపు ఎద అందాలను ఓపెన్‌గా చూపిస్తూ ఈ రేంజ్‌లో విష్ణు ప్రియ రెచ్చిపోవయడం షాక్‌కి గురి చేస్తుంది.

నడుముని ఊపుతూ విష్ణు ప్రియ చేసిన సెక్సీ డాన్సు సైతం కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతుంది. వర్షాకాలంలో మంటలు పుట్టిస్తుంది. 
 

అయితే అంతా బాగానే ఉంది గానీ విష్ణు ప్రియా కృష్ణాష్టమి సందర్భంగా అంటూ ఇలాంటి సెక్సీ డాన్సు చేయడం ఇప్పుడు కుర్రాళ్లని కలవరపెడుతుంది. పైగా మరింత హాట్‌గా డాన్సు చేయడంతో  చూపుతిప్పుకోలేకపోతున్నారు. 

ప్రస్తుతం విష్ణు ప్రియకి చెందిన డాన్స్‌, అందులోని ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లు తమకి నచ్చిన కామెంట్లతో ఆమె అందాలను ప్రశంసిస్తున్నారు. 

విష్ణు ప్రియ ఇదంతా అఖిల్‌ అక్కినేని కోసం చేస్తుందంటూ కామెంట్లు చేయడం విశేషం. విష్ణు ప్రియాకి అఖిల్‌పై క్రష్‌ ఉన్న విషయం తెలిసిందే. ఆయన కోసం చాలా డాన్సు వీడియోలు చేసింది. 

దీంతో తాజాగా చేసిన సాంగ్‌ని కూడా ఆయనకే డెడికేట్‌ చేస్తున్నావా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై ఈ సెక్సీ భామ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. 

మొత్తానికి చాలా గ్యాప్‌తో విష్ణు ప్రియ ఈ రేంజ్‌లో తన గ్లామర్‌ షో చేయడంతో ఆమె అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. చాలా రోజుల తర్వాత ఫుల్‌ మీల్స్ దొరికినట్టే అని సంబరపడుతున్నారు.

click me!