యాంకర్‌ విష్ణుప్రియా హాఫ్‌ శారీలో కేకపెట్టిస్తున్న అందాలు.. నడుము వొంపులతో హోయలు పోతూ పండగ తెచ్చిందిగా

First Published Jan 14, 2023, 6:17 PM IST

హాట్‌ యాంకర్ విష్ణు ప్రియా హాట్‌ ట్రీట్‌కి పెట్టింది పేరు. గ్లామర్‌ షోలో బౌండరీలు బ్రేక్‌ చేసే ఈ బ్యూటీ ఇప్పుడు మరింతగా కట్టిపడేస్తుంది. కవ్వించే పోజులతో ఇంటర్నెట్‌ ని షేక్‌ చేస్తుంది. 
 

హాట్‌ యాంకర్‌గా పాపులర్‌ అయ్యింది విష్ణుప్రియా(Vishnu Priya). తన బొద్దు అందాలతో గ్లామర్‌ ట్రీట్‌ ఇచ్చింది. అందాలను చూపించడంలో బార్డర్స్ బ్రేక్‌ చేసిన ఈ అందాల భామ సంక్రాంతి పండుగ సందర్భంగా అదిరిపోయే ఫోటోలను పంచుకుంది. హాఫ్‌ శారీలో పిచ్చెక్కించే పోజులిచ్చిందీ సెక్సీ యాంకర్‌. 

బ్లూ లెహంగా ఓణీలో కనువిందు చేసింది విష్ణుప్రియా. బిగువైన ఎద సంపదని దాయలేని ఓణీ కప్పుకుని నడుము మడతలు చూపిస్తూ హోయలు పోయింది. సంక్రాంతి పండుగకి కుర్రాళ్లకి కిక్కెక్కించే ట్రీట్‌ ఇచ్చింది. పండగవేళ పార్టీ చేసుకుంటే కిక్కు ఎక్కుతుంటుంది. కానీ విష్ణు ప్రియా ఫోటోలు చూస్తుంటే అంతకు మించిన కిక్కు ఎక్కుతుందని అంటున్నారు నెటిజన్లు. 
 

ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. సర్వేజన సుఖినోభవంతు అంటూ అందరికి సంక్రాంతి విషెస్‌ చెప్పింది విష్ణు ప్రియా. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. 

అంతకు ముందు `పోరాపోవే` వంటి షోతో పాపులర్‌ అయ్యింది విష్ణు ప్రియా. అప్పట్నుంచి తన హాట్‌ హాట్‌ ఫోటో షూట్లు ఇస్తూ సోషల్‌ మీడియాలో బాగా పాపులర్‌ అయ్యింది. మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఈ బ్యూటీ యాంకరింగ్‌ కంటే ఆమె అందాల షో మరింత పాపులారిటీని తీసుకొచ్చిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

బోల్డ్ గా, హద్దులు చెరిపేలా ఆమె హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది. కుర్రాళ్లకి మైండ్‌ బ్లాక్‌ చేసింది. బాగా క్రేజ్‌ని పెంచుకుంది. అదే సమయంలో సోషల్‌ మీడియాలో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంది. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

ఇక విష్ణు ప్రియా ఒకప్పుడు యాంకర్‌గా బిజీగా ఉంది. కానీ ఆమె చేతిలో షోస్‌ లేవు. దీంతో వివిధ షోస్‌లో గెస్ట్ గా సందడి చేస్తుంది. అలాగే మానస్‌ తో కలిసి స్పెషల్‌ వీడియో సాంగ్‌లు చేస్తుంది. ఆ మధ్య విడుదలైన సాంగ్‌ అదరగొట్టాయి. అలాగే `మంచి రోజులొచ్చాయ్‌` షోలోనూ మానస్‌తో కలిసి రొమాంటిక్‌ సాంగ్‌కి డాన్సు చేసి పిచ్చెక్కించింది. `లేడీస్‌ అండ్‌ జెంటిల్మెన్‌` అనే షోలోనూ సందడి చేసింది విష్ణు ప్రియా. 

click me!