యాంకర్‌ వర్షిణి సండే స్పెషల్‌.. బిగువైన యద అందాలు, నడుము మడతలు చూపిస్తూ పిచ్చెక్కిస్తుందిగా

First Published Jun 13, 2021, 12:42 PM IST

సెక్సీ యాంకర్‌ వర్షిణిసౌందరాజన్‌ సండే స్పెషల్‌ అదిరింది. స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌, పలుచని చున్నీతో నడుముని దాస్తూ గ్లామర్‌ షోతో పిచ్చెక్కిస్తుంది. నేను చాలా హాట్‌ గురూ అంటోంది. లేటెస్ట్ వర్షిణి అందాలు వైరల్‌గా మారాయి. 
 

యాంకర్‌గా వర్షిణి తన నెక్ట్స్ లెవల్‌ గ్లామర్‌ని చూపిస్తుంది. నేను చాలా హాట్‌ గురూ అంటూ సెక్సీ పోజులతో మతిపోగొడుతుంది.
undefined
`ఢీ` షోతో పాపులర్‌ అయిన ఈ అందాల భామ ఆ తర్వాత కొంత గ్యాప్‌తో `కామెడీ స్టార్స్` లో సెటిల్‌ అయ్యింది. ఇందులో రెట్టింపు అందాలతో ఆడియెన్స్ ని కనువిందు చేస్తుంది.
undefined
అంతేకాదు సెక్సీ పోజులిస్తూ ఫోటో షూట్లతో మెస్మరైజ్‌ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు పంచుకున్న ఫోటోలు సోషల్‌ మీడియాని దున్నేస్తున్నాయి. నెట్టింట మంటలు పెడుతున్నాయి.
undefined
సండే స్పెషల్‌గా తన హాట్‌ హాట్‌ ఫోటోలతో సోషల్‌ మీడియా అభిమానులకు విందు భోజనం వడ్డించింది. ఓ రకంగా ఫుల్‌ మీల్స్ పెట్టిందీ బ్యూటీ.
undefined
చూపుల్లో మత్తుని, స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌, పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మెస్మరైజ్‌ చేస్తుంది. ఈ అమ్మడి నయా పిక్స్ తెగ వైరల్‌ అవుతున్నాయి.
undefined
మోడలింగ్‌తో కెరీర్‌ని ప్రారంభించిన వర్షిణి హీరోయిన్‌గా ఎదగాలనుకుంది. కానీ కాలం కలిసి రాలేదు. అదృష్టం వరించలేదు.
undefined
ఈ అమ్మడు చేసిన ప్రయత్నాలు విఫలమై ఇప్పుడు యాంకర్‌గా సెటిల్‌ కావాల్సి వచ్చింది.
undefined
దీనికి తోడు లవ్‌ ఫెయిల్యూర్‌, పెళ్లి వరకు వచ్చి బ్రేక్‌ కావడంతో పర్సనల్‌గానూ డిస్టర్బ్ అయ్యింది వర్షిణి. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకుని కెరీర్‌ని ట్రాక్‌లో వేసుకుంది.
undefined
హైపర్‌ ఆదితో ఎఫైర్స్ నడిపిస్తుందనే వార్తలు కూడా ఆ మధ్య చక్కర్లుకొట్టాయి. కానీ అది జస్ట్ షో కోసమే అని తేలిపోయింది.
undefined
దీంతో ఇప్పుడు సింగిల్‌లోనే ఉంటోంది. పెళ్లిపై నో ఇంట్రెస్ట్ అని తెగేసి చెప్పింది. అంతేకాదు పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదని తెలిపింది.
undefined
click me!