ఇంట్లో పొట్టి షార్టుతో మతి పోగొట్టే డాన్సులు... సంచలనంగా శ్రీముఖి హాట్ ఇంస్టాగ్రామ్ వీడియో!

First Published May 17, 2021, 9:02 PM IST

బుల్లితెర సెలెబ్రిటీలు తమ వీడియోలు, బిజినెస్ ప్రొమోషన్స్ కోసం ఒకరికి మరొకరు సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో వారి ప్లాన్స్ కొంచెం హద్దులు దాటుతున్నాయి. 
 

ఆ మధ్య తన వెబ్ సిరీస్ కోసం ఎవరితోనో ప్రేమలో పడ్డట్లు, పెళ్లి చేసుకోబోతున్నట్లు ఫ్యాన్స్ భ్రమపడేలా సోషల్ మీడియా పోస్ట్స్ పెట్టింది.
undefined
ఆమె ప్రియుడుగా చలామణి అయిన రాహుల్ సిప్లిగంజ్ సైతం తన ఆల్బమ్స్ కోసం, బిసినెస్ ప్రొమోషన్స్ కోసం ఇలాంటి ట్రిక్స్ నే వాడాడు.
undefined
తాజాగా యాంకర్ శ్రీముఖి మిత్రుడు రోల్ రైడా కోసం ఏకంగా షార్ట్స్ పై హాట్ హాట్ స్టెప్స్ వేస్తూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.. ఆ వీడియో అతనికి అంకితం ఇచ్చింది. రోల్ రైడా కొత్తగా రూపొందించిన ఆల్బమ్ కి పాపులారిటీ తేవడం కోసం శ్రీముఖి టీ షర్ట్, షార్ట్ ధరించి రోల్ రైడా సాంగ్ కి ఫ్రెండ్ తో కలిసి స్టెప్స్ వేసింది.
undefined
ఎంత ఇంట్లో ఉంటే మాత్రం షార్ట్ పై డాన్స్ వేసి సోషల్ మీడియాలో పెట్టడం చాలా ఇబ్బందికరంగా ఉంది.
undefined
శ్రీముఖి హాట్ హాట్ గా ఆ వీడియోలో ఉండగా, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీముఖి ఫ్యాన్స్ ఆ వీడియో చూసి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
undefined
కొంతకాలంగా భారీ క్రేజ్ సంపాదించిన శ్రీముఖి హీరోయిన్ గా కూడా బిజీ అయ్యే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి. ఆమె సోలో హీరోయిన్ గా నటించిన క్రేజీ అంకుల్స్ విడుదల కావాల్సివుంది.
undefined
మరో వైపు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆసక్తికర వీడియోలు చేస్తూ లక్షల్లో వ్యూస్ రాబడుతుంది శ్రీముఖి.
undefined
ఇక నాని వ్యాఖ్యాతగా నడిచిన బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సీజన్ లో టైటిల్ కోసం రాహుల్ తో పోటీపడి రన్నర్ గా నిలిచింది.
undefined
ఇటీవలే ఓ బిసినెస్ కూడా శ్రీముఖి స్టార్ట్ చేశారు. అలా యాంకర్ గా, నటిగా, యూట్యూబర్ గా, బిజినెస్ వుమన్ గా పలు రంగాలలో రాణిస్తున్నారు.
undefined
click me!