అభిజిత్ ని గెలిపించడం కోసం పోరాడుతున్న యాంకర్ రవి...వాళ్ళిద్దరి బంధం ఏమిటో తెలిస్తే షాక్ అవుతారు

First Published Nov 11, 2020, 5:38 PM IST


బిగ్ బాస్ సీజన్ 4 ఇప్పుడిప్పుడే ఆసక్తి సంతరించుకుంటుంది. బిగ్ బాస్ హౌస్ లో తొమ్మిది మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మిగిలారు. ఈ వారం నామినేషన్స్ ఆరుగురు ఉండగా ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి కొనసాగుతుంది. 

ఆరియానా, అభిజిత్, సోహైల్, హారిక, మెహబూబ్ మరియు మోనాల్ ఈ వారానికి ఎలిమినేషన్స్ కి నామినేట్ అయ్యారు. కాగా హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా ఉన్న అభిజిత్ కోసం యాంకర్రవి బయట ఫుల్ క్యాంపైన్ చేస్తున్నారు.
undefined
అభిజిత్బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కావాలని తనకు ఉన్న మార్గాలను, ప్రభావాన్నిఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా తన అధికారిక యూట్యూబ్ ఛానల్ ని దీని కోసం యాంకర్ రవి ఉపయోగించుకుంటున్నారు.
undefined
తన ఛానల్ కి గెస్ట్స్ గా వచ్చే సెలెబ్రిటీలు తమ ఫేవరేట్ కంటెస్టెంట్ అభిజిత్ గా చెప్పేలా ప్రేరేపిస్తున్నారు. గత రెండు ఇంటర్వ్యూలలో గెస్ట్స్ గా వచ్చిన వారి చేత యాంకర్ రవి అభిజిత్ ని ప్రోమోట్ చేయించారు.
undefined
తాజాగా దీపావళి పురస్కరించుకొని యాంకర్వర్షిణిమరియు ఆమె సిస్టర్ సౌజన్యయాంకర్ రవి ఛానల్ కిరావడంజరిగింది. వీరిని అనేక ప్రశ్నలు అడిగిన యాంకర్ రవి చివర్లో బిగ్ బాస్ 4 లో టాప్ 5 కి వెళ్లే కంటెస్టెంట్స్ ఎవరనిఅడిగారు.
undefined
దీనికి వర్షిణిఅభిజిత్, ఆరియానా, లాస్య, అవినాష్, సోహైల్ అని చెప్పారు. ఈ ఐదుగురిలో నా ఫేవరేట్ కంటెస్టెంట్అభిజిత్ అని వర్షిణిచెప్పడంతో పాటు మా అక్క ఫేవరేట్ కంటెస్టెంట్కూడా అభిజిత్ అని ఒక ప్లెజంట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు.
undefined
నాతో పాటు మనందరి ఫేవరేట్ కంటెస్టెంట్ అభిజిత్ అని యాంకర్ రవి చెప్పడం జరిగింది. యాంకర్ రవి అతనిపై ఇంత ఇంట్రెస్ట్ చూపించడం వెనుక కారణం...అభిజిత్ అతనికి కజిన్ కావడమే. వర్షిణి ఈ విషయం బయటపెట్టగా, అవును అని రవి తెలియజేశారు.
undefined
అభిజిత్తనకు కజిన్ అవుతాడని చెప్పడం ద్వారా యాంకర్ రవి తన అభిమానులు కూడా అభిజిత్ ని సప్పోర్ట్ చేసేలాచేశారు. అభిజిత్ ని యాంకర్ రవి ఎత్తడం వెనుక ఇంత కథ ఉందన్న మాట.
undefined
click me!