Anchor Rashmi Hot Saree: నడువొంపులు చూపిస్తూ జబర్దస్త్ రష్మి వీకెండ్‌ ట్రీట్‌.. శారీలో హాట్‌నెస్‌ ఓవర్‌లోడ్‌

First Published Jan 22, 2022, 10:06 PM IST

`జబర్దస్త్` యాంకర్‌ రష్మి.. కేవలం ఈ కామెడీ షోకే పరిమితం కావడం లేదు. ఇప్పుడు మరింతగా ఓపెన్‌ అవుతుంది. తనలోని అనేక యాంగిల్స్ ని ఆవిష్కరిస్తుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటోంది. 
 

హాట్‌ యాంకర్‌ రష్మి.. సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. నిత్యం ఏదో ఒకటి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తూ టచ్‌లో ఉంటుంది. వారికి ఎప్పటికప్పుడు అప్‌డేట్లు పంచుకుంటూ ఖుషీ చేస్తుంది. అయితే అందులో తన ఫోటో షూట్‌ పిక్స్ కీలక పాత్ర పోషిస్తాయి. 
 

ప్రతి వారం తన షోకి సంబంధించిన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటుంది రష్మి గౌతమ్‌. అభిమానులను, నెటిజన్లని కనువిందు చేస్తుంటుంది. ట్రెండీ వేర్స్ లో హాట్‌ పోజులిస్తూ కవ్వింపులకు దిగుతుందీ బ్యూటీ. అలాగే లేటెస్ట్ గానూ తన గ్లామర్‌పిక్స్ తో రెచ్చిపోయింది. 

తాజాగా శారీలో మెరిసింది యాంకర్‌ రష్మి. సిల్క్ శారీలో వింతైన పోజులిచ్చింది. కొంగు ఎగిరిపోతుండగా, విరహాలు పోతూ హాట్‌ పోజులిచ్చింది. నడువొంపులు చూపిస్తూ పరువాల విందుని వడ్డించింది రష్మి. నయగారా అందాలను తలపించేలా ఉన్న రష్మి నడువొంపులు కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తున్నాయని చెప్పొచ్చు. 
 

ప్రస్తుతం శారీలో రష్మి గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఘాటు రేపుతున్నాయి. నెటిజన్లకి మంచి వీకెండ్‌ ట్రీట్‌లా ఉన్నాయని చెప్పొచ్చు. దీంతో సంబరపడుతున్నారు కుర్రాళ్లు. 
 

రష్మి ప్రస్తుతం `జబర్దస్త్` షోకి యాంకర్‌గా చేస్తున్న విషయం తెలిసిందే.  ఇందులో తనదైన మ్యాజిక్‌తో షోని రక్తికట్టిస్తుంది. వచ్చీ రాని తెలుగుతో ఆమె చెప్పే మాటలు ఎంతో ఆకట్టుకుంటుంటాయి. ఆడియెన్స్ ని అలరిస్తుంటాయి. 

ఇందులో రష్మితో సుడిగాలి సుధీర్‌ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. రష్మిపై ఆయన పంచ్‌లేస్తూ షోకి మరింత క్రేజ్‌ని తీసుకొస్తుంటారు. ప్రోమోల్లో వీరి మధ్య సెపరేట్‌ సీన్లు క్రియేట్ చేసి వేసే విధానం ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ఎపిసోడ్‌పై ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తాయి. 

ఇక ఇప్పటి వరకు `జబర్దస్త్`కే పరిమితమైన రష్మి.. ఇటీవల రూట్‌ మార్చింది. ఇతర షోలలోనూ మెరుస్తుంది. `శ్రీదేవి డ్రామా కంపెనీ`, ఫెస్టివల్‌ స్పెషల్‌ ఈవెంట్లతోపాటు ఇతర షోలకు గెస్ట్ గానూ వెళ్తూ అలరిస్తుంది. 

అంతేకాదు ఈ మధ్య వరుసగా రీల్స్ చేస్తుంది రష్మి. తనలోని యాక్టింగ్‌ స్కిల్స్ ని చాటుకుంటుంది. వెండితెరపై నటిగా సక్సెస్‌ కాలేకపోయింది రష్మి. `గుంటూరు టాకీస్‌` చిత్రంతో హిట్‌ అందుకుని క్రేజ్‌ని సొంతం చేసుకున్నా, ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలు ఆదరణ పొందలేకపోవడం, కొన్ని విడుదల కాకపోవడంతో యాక్టింగ్‌ కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారింది. 

ఈ నేపథ్యంలో యూట్యూబ్‌లో తన టాలెంట్‌ని ప్రదర్శిస్తోంది. సాంగ్‌లు, చిన్న చిన్న యాక్టింగ్‌ వీడియోలు చేస్తూ రాణిస్తుంది రష్మి. మారుతున్న కాలానికి అనుగునంగా తాను మారుతుంది. ట్రెండ్ని ఫాలో అవుతుంది. 

`జబర్దస్త్` యాంకర్‌ రష్మి.. కేవలం ఈ కామెడీ షోకే పరిమితం కావడం లేదు. ఇప్పుడు మరింతగా ఓపెన్‌ అవుతుంది. తనలోని అనేక యాంగిల్స్ ని ఆవిష్కరిస్తుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటోంది. 

click me!