Rashmi hot show: క్లీవేజ్‌ అందాలతో రెచ్చగొడుతున్న జబర్దస్త్ రష్మీ.. ఎక్స్ పోజింగ్‌ చూస్తే కుర్రాళ్లకి దేత్తడే

First Published Nov 6, 2021, 8:21 PM IST

`జబర్దస్త్` రష్మీ గౌతమ్‌.. ఈ కామెడీ షోతో తెలుగునాట తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ఓ వైపు హాట్‌ గ్లామర్‌ షోతో, మరోవైపు ముద్దు ముద్దు మాటలతో అలరిస్తూ అబ్బుర పరుస్తుంది. తాజాగా తన గ్లామర్‌ పిక్స్ తో పిచ్చెక్కిస్తుంది. 

సెక్సీ యాంకర్ రష్మీ తాజాగా తన హాట్‌ ఫోటోలను పంచుకుంది. క్లీవేజ్‌ అందాలతో సెక్సీ పోజులిస్తూ కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. మత్తెక్కించే పోజులతో సెగలు రేపుతుంది. ప్రస్తుతం రష్మీ పంచుకున్న ఈ లేటెస్ట్ సెక్సీ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులను కట్టిపడేస్తుంది.  anchor rashmi latest glamour pics.

 రష్మీ గౌతమ్‌ `జబర్దస్త్` షోతో ఊహించిన పాపులారిటీని సొంతం చేసుకుంది. కేవలం ఒకే ఒక షో ద్వారా ఆమె బుల్లితెరపై స్టార్‌ యాంకర్‌ రేంజ్‌కి ఎదిగిపోయింది. ఈ కామెడీ షోకి గ్లామర్‌ తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల ఆడియెన్స్ ని అలరిస్తూ మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. ప్రతి ఇంట్లోకి వెళ్లిపోయింది రష్మి. ఈ అమ్మడికి తెలుగు రాష్టాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ అభిమానులున్నారు. anchor rashmi latest glamour pics.

అంతగా `జబర్దస్త్` కామెడీ షో ఆదరణ పొందుతుందంటే అతిశయోక్తి కాదు, అందులో రష్మి టాలెంట్‌, గ్లామర్‌ కూడా ఓ భాగమని చెప్పొచ్చు. రష్మీ ప్రతి వారం ఈ షో కోసం గ్లామరస్‌గా ముస్తాబై ఫోటోలకు పోజులిస్తూ ఆయా పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. అందంతో వారిని ఖుషీ చేస్తుంది.  anchor rashmi latest glamour pics.

రష్మీ తన హాట్‌ అందాలను దాచుకోకుండా పంచుకుంటూ సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది. సెక్సీ పిక్స్ కి నెట్టింట భారీగా ఫాలోయింగ్‌ ఉందంటే అతిశయోక్తి కాదు. రష్మీ పంచుకునే ఈ గ్లామర్స్ పిక్స్ కి లక్షల్లో వ్యూస్‌ రావడమే అందుకు నిదర్శనమని చెప్పొచ్చు. అంతేకాదు తమదైన రొమాంటిక్‌ కామెంట్లతోనూ రెచ్చిపోతుంటారు. కానీ రష్మి ఏనాడూ వాటిని సీరియస్‌గా తీసుకోదు. పట్టించుకోదు. సోషల్‌ మీడియాలో ఇలాంటివి కామనే అనే ఫీలింగ్‌తో వాటిని దులిపేసుకుంటూ ముందుకు సాగుతుంది.  anchor rashmi latest glamour pics.

రష్మి `జబర్దస్త్` షోతోపాటు `ఢీ` డాన్స్ షోలోనూ మెరుస్తుంది. ఇందులో క్వీన్స్ టీమ్ కి లీడర్‌గా వ్యవహరిస్తుంది. దీపికాపిల్లితో కలిసి సందడి చేస్తుంది. మరోవైపు ఇందులో బుల్లితెర ప్రియుడు సుడిగాలి సుధీర్‌తో కలిసి షోని రక్తికట్టిస్తుంది. స్టేజ్‌పై ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, రొమాన్స్‌ ఆడియెన్స్ కి మంచి వినోదాన్నిపంచుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  anchor rashmi latest glamour pics.

ప్రస్తుతం సోషల్ మీడియాలో రష్మీ, సుడిగాలి సుధీర్‌ని విడదీసి చూడలేకపోతున్నారు అభిమానులు. సుధీర్‌ ఉంటే రష్మీ ఉండాల్సిందే, అని, రష్మీ ఉంటే సుధీర్ ఉండాల్సిందే అనేంతగా వారిని ఊహించుకుంటున్నారు. వారికి కనెక్ట్ అవుతున్నారు. నెట్టింట హాట్‌ జోడీగా నిలుస్తున్నారు. ఈ ఇద్దరు స్టేజ్‌పై కనిపించారంటే అభిమానులకు సందడే సందడి అని చెప్చొప్పు.  anchor rashmi latest glamour pics.

రష్మీ కేవలం టీవీ షోలకే కాదు, నటిగానూ రాణిస్తుంది. ఆమె హీరోయిన్ గా, మెయిన్‌ ఫీమేల్‌ లీడ్‌గా మెప్పించేందుకు ప్రయత్నం చేస్తుంది. గతంలో `గుంటూరు టాకీస్‌` చిత్రంలో హీరోయిన్‌గా నటించి అదరగొట్టింది. తన హాట్‌ అందాల షోతో, బోల్డ్ రోల్‌లో మెప్పించింది. ఊహించిన క్రేజ్‌ని సొంతం చేసుకుంది. దీనికి సీక్వెల్‌రాగా అది ఆశించిన ఫలితాన్ని రాబట్టుకోలేకపోయింది.  anchor rashmi latest glamour pics.

మరోవైపు ఇప్పుడు మరో సినిమాలో ఫీమేల్‌ లీడ్‌ చేస్తుంది. నందు హీరోగా రూపొందుతున్న `బొమ్మ బ్లాక్‌ బస్టర్` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇది చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. రిలీజ్‌ పై ఇంకా సస్పెన్స్ నెలకొంది. అయితే ఈ సినిమాపై రష్మీ ఆశలు వదులుకున్నట్టే అనిపిస్తుంది. ఆమె ఈ మధ్య మరో సినిమాకి కమిట్‌ అయ్యిందని టాక్‌.  anchor rashmi latest glamour pics.

 anchor rashmi latest glamour pics. `జబర్దస్త్` యాంకర్‌ రష్మీ గౌతమ్‌ పంచుకున్న లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. సోషల్ మీడియాలో వాటిని పంచుకోగా నెట్టింట ఫైర్‌ అంటిస్తున్నాయి. కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి. 

anchor rashmi latest glamour pics. `జబర్దస్త్` యాంకర్‌ రష్మీ గౌతమ్‌ పంచుకున్న లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. సోషల్ మీడియాలో వాటిని పంచుకోగా నెట్టింట ఫైర్‌ అంటిస్తున్నాయి. కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి. 

also read: సమంత సీరియస్ లుక్ చూశారా.. స్టన్నింగ్ ఫోటోస్ వైరల్

click me!