నీ అందాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు.. పైట ఎగిరిపోతుంటే శారీలో అనసూయ పరువాలు..

First Published Mar 9, 2021, 2:40 PM IST

`నీ అందు చూసేందుకు నా రెండు కళ్లు చాలవంటు`న్నారు అనసూయ అభిమానులు. ఆమె పంచుకునే ఫోటోలు అంత అందంగా ఉంది. అనసూయ శారీలో పరువాల విందు ఇస్తే చూసేందుకు వెయ్యి కళ్లు కావాల్సిందే అంటున్నారు నెటిజన్లు. ఓ బ్రాండ్‌ కోసం అనసూయ శారీలో హోయలు పోగా, ఆ వీడియో వైరల్‌ అవుతుంది. 

అనసూయ సెక్సీ అందాలతో ఆకట్టుకుంటుంది. కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. కుర్రాళ్లని టార్గెట్‌ చేసుకుని గ్లామర్‌ షో చేస్తుంది.
undefined
పెళ్లైనప్పటికీ అనసూయ గ్లామర్‌ షో విషయంలో రాజీపడదు. అభిమానుల ఆనందమే తన ఆనందంగా భావిస్తుంది.
undefined
మహిళా సాధికారితకు నిదర్శనంగా నిలిచే సెక్సీ యాంకర్‌ అనసూయ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌లేకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపుని, సపరేట్‌ క్రేజ్‌ని సొంతం చేసుకుంది.
undefined
గ్లామర్‌ ఫోటోలతో సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. నటిగా అభిమానులని పెంచుకుంటుంది. యాంకర్‌గా టీవీ ఆడియెన్స్ కి దగ్గరవుతుంది.
undefined
మల్టీటాలెంటెడ్‌గా రాణిస్తున్న హాట్‌ అందాల అనసూయ తాజాగా `మందిర్‌` కోసం బ్రాండ్‌ ప్రమోషన్‌ చేసింది. ఇందులో పట్టు శారీలో మెరిసింది అనసూయ.
undefined
చీరలో తన సెక్సీ అందాలతో కనువిందు చేసింది. భిన్నమైన యాంగిల్స్ లో హోయలు పోయింది. హాట్‌ హాట్‌ పోజులిచ్చింది.
undefined
పైట గాలికి ఎగిరిపోతుంటే అనసూయ పరువాలు పోయింది. నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తుంది. ఇందులో అనసూయ అందాలను చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదంటున్నారు ఫ్యాన్స్.
undefined
సోషల్‌ మీడియాలో అనసయ గ్లామర్‌ ఫోటోల కోసం సెపరేట్‌ అభిమానగణమే, ఫాలోయింగే ఉంది. వారంతా ఇప్పుడు అనసూయ అందాల్లో మునిగి తేలుతున్నారు.
undefined
అనసూయ `చావుకబురు చల్లగా`లో నటించిన స్పెషల్‌ సాంగ్‌ ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. ఐటెమ్‌ సాంగ్‌లకు ఆమె కేరాఫ్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు.
undefined
మరోవైపు నటిగా సినిమాలతోనూ బిజిగా ఉంది. `ఆచార్య`, `పుష్ప`, `ఖిలాడి`, `రంగ మార్గాండ`, తమిళంలో విజయ్‌ సేతుపతి సినిమా, మలయాళంలో మరో సినిమా చేస్తుంది.
undefined
తానే హీరోయిన్‌గా `థ్యాంక్యూ బ్రదర్స్` చిత్రంలో నటిస్తుంది. ఇందులో ప్రెగ్నెంట్‌గా అలరిస్తుంది అనసూయ. ఇది త్వరలో విడుదల కాబోతుంది.
undefined
click me!