సాయంత్రం వరకు ఎందుకు జలకన్య అనసూయ అందాలు ఇప్పుడే చూసేయండి... లేటెస్ట్ ఫొటోస్ వైరల్!

First Published Jun 17, 2021, 12:56 PM IST

అనసూయ అందాల విందుకు జబర్దస్త్ గొప్ప వేదిక. ప్రతిగురువారం సాయంత్రం ప్రసారమయ్యే ఈ జబర్దస్త్ షో కోసం హాస్యప్రియులతో పాటు రసిక శిఖామణులు ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు. ఈ షోలో హాస్యానికి మించి మరో ఆకర్షణ అనసూయ గ్లామర్. 

ఇక ఈవారం ప్రసారం కానున్న జబర్దస్త్ షో కోసం హాట్ హాట్ గా తయారైంది అనసూయ. పర్ఫుల్ కలర్ టాప్, కట్ ఫ్రాక్ ధరించి అంగాంగ సౌందర్యం చూపించడానికి సిద్ధమైంది.
undefined
జబర్దస్త్ షో కోసం ధరించి ట్రెండీ వేర్ లో క్రేజీ ఫోటో షూట్ చేసిన అనసూయ సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పంచుకోగా వైరల్ అవుతున్నాయి.
undefined
తాజా ఫోటో షూట్ తో తన సౌందర్య సంపద మొత్తం కొద్దికొద్దిగా చూపించింది అనసూయ. ఆమె గ్లామర్ పెచ్చెక్కిస్తుండగా, ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
undefined
ఇక అనసూయ అందాలు చూడడం కోసం సాయంత్రం వరకు ఆగలేని వారు ఆమె అందాలు ఇక్కడే చూసేయవచ్చు. అందమైన ఫోటోలకు తోడు జలకన్యలా ఫీలవుతున్నానని ఓ క్రేజీ కామెంట్ పెట్టింది అనసూయ.
undefined
ఈ మధ్య అనసూయ అందం మరింత రెట్టింపు అయ్యింది. దానికి కారణం ఆమె కెరీర్ రేసు గుర్రంలా దూసుకువెళుతుంది.
undefined
ప్రధాన పాత్రలతో పాటు, స్టార్స్ చిత్రాలలో కీలక రోల్స్ చేసే అవకాశం దక్కించుకుంటుంది అనసూయ. తెలుగులో పుష్ప, ఖిలాడి, రంగమార్తాండ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి.
undefined
ఇవి కాకుండా తమిళంలో ఒక చిత్రం, మలయాళంలో మరొక చిత్రం చేస్తున్నారు అనసూయ. అలాగే నిహారికతో కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.
undefined
టీవీ వ్యాఖ్యాతగా, నటిగా రెండు చేతులా సంపాదిస్తూ కోట్లు వెనకేస్తుంది అనసూయ. కెరీర్ బిగినింగ్ లో ఎన్నో ఇబ్బందులు పడ్డ అనసూయ సెటిల్ అయ్యారు. అనసూయ ఈ వైభవానికి పునాది వేసింది జబర్దస్త్. అందుకే ఎంత బిజీ అయినా ఆ షోని వదలడం లేదు ఆమె.
undefined
click me!