మిలమిల మెరిసే అందాల తార అనసూయ.. స్కర్ట్ చిన్నదైతే ఇబ్బందిగా ఉండదా మరి!

First Published Jun 10, 2021, 12:32 PM IST

హాట్‌ యాంకర్‌ అనసూయ మిల మిల మెరిసిపోతుంది. తన అందాలతో ప్రకాశిస్తుంది. ఫ్యాన్స్ రొమాంటిక్‌ సాంగేసుకుంటూ అన్ను బేబీ అందాలను ఆస్వాదిస్తున్నారు. అయితే స్కర్ట్ చిన్నదవ్వడంతో తెగ ఇబ్బంది పడుతుంది ఈ అందాల భామ. 
 

అనసూయ అందాన్ని ఎంత పోల్చినా తక్కువే. ఆమె అందాలే కాదు, ఆమె నడవడిక, వొంపుసొంపులు సైతం డ్యూయెట్‌ పాడుకోవడానికి ఏమాత్రం తగ్గవు.
undefined
తాజాగా ఈ హాట్‌ బేబీ మరీ చిన్నదైన స్కర్ట్ లో హోయలు పోయింది. `జబర్దస్త్` కోసం ఫోటోలకు పోజులిచ్చింది. ఈ లేటెస్ట్ ఫోటోలు తాజాగా అభిమానులతో పంచుకోవడంతో డ్యూయెట్‌ వేసుకుంటున్నారు.
undefined
మిల మిల మెరిసే తార అంటూ అనసూయ అందాలను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ప్రకాశించే అందం నీ సొంతం అంటూ రొమాంటిక్‌గా కవితలు రాసుకుంటున్నారు.
undefined
రెగ్యూలర్‌గా అనసూయ పంచుకునే హాట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో సెన్సేషనల్‌గా మారుతుంటాయి. అదే సమయంలో వివాదాలకు కారణమవుతుంటాయి.
undefined
కరోనా వేళ ఇలాంటి అందాల ఆరబోత ఎందుకంటే నెటిజన్లు ప్రశ్నిస్తూనే ఉంటారు. కానీ వాటికి అదే సమయంలో కౌంటర్‌ ఇస్తుంది అనసూయ. దీంతో ఇది వివాదాలకు కారణమవుతుంటాయి.
undefined
మరి ఇప్పుడు ఎలాంటి వివాదాలు క్రియేట్‌ అవుతాయో ఏమోగానీ, అనసూయ గ్లామర్‌ ఫోటోలు మాత్రం నెటిజన్లని తెగ ఆకట్టుకుంటున్నాయి.
undefined
అనసూయ `జబర్దస్త్` షోకి యాంకర్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షోకి తనో బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిపోయింది.
undefined
మరోవైపు సినిమాల్లోనూ బిజీగా ఉంది అన్నుబేబీ. వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుంటూ తెలుగులోనే కాదు, తమిళం, మలయాళంలోకి వెళ్లిపోయింది. ఈ అమ్మడి రేంజ్‌ మరో లెవల్‌కి వెళ్లిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమాలన్నీ విడుదలైతే అనసూయ మోస్ట్ వాంటెడ్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారిపోతుందని చెప్పొచ్చు.
undefined
click me!