అనసూయవా? లేక సన్నీలియోన్ సిస్టర్‌వా?..`జబర్దస్త్` భామని ఇలా చూస్తే ఎవరైనా అదే అంటారేమో?

First Published May 13, 2021, 3:30 PM IST

`జబర్దస్త్` అనసూయ.. ఎక్స్‌ పోర్న్ బ్యూటీ సన్నీలియోన్‌లా ఉందట. కాదు కాదు .. టాలీవుడ్‌ సన్నీలియోన్‌ అంటున్నారు నెటిజన్లు. ఈ విషయాన్ని అనసూయ కూడా నమ్మలేకపోతుందట. తాజాగా ఈ అమ్మడు పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు చూస్తే ఎవ్వరికైనా అలానే అనిపించకమానదు. 

యాంకర్‌ అనసూయ సన్నీలియోన్‌ సిస్టర్‌లా ఉందంటున్నారు ఆమె అభిమానులు. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫోటోలను చూస్తుంటే అలాంటి ఫీలింగే కలుగుతుందేమో మరి. అయితే అనసూయ కూడా ఈ విషయంలో తన అభిప్రాయాన్ని పంచుకుంది.
undefined
ఇది నిజంగా నేనేనా? లేక ఈ డ్రెస్‌లో ఇంత గొప్పగా కనిపిస్తున్నానా? అని ఆశ్చర్యం, అనుమానం వ్యక్తం చేసిందీ సెక్సీ పాప.
undefined
అనసూయ మొన్నటి వరకు బ్యాక్‌టూ బ్యాక్‌ ప్రమోషన్లతో రెచ్చిపోయింది. తాను నటించిన `థ్యాంక్యూ బ్రదర్‌` సినిమా `ఆహా` ఓటీటీలో విడుదలైన నేపథ్యంలో చిత్ర ప్రమోషన్‌లో భాగంగా సందడి చేసింది.
undefined
ఈ సందర్భంగా అనేక విషయాలను షేర్‌ చేసుకుంది అనసూయ. తాను భారీ చిత్రాల్లో నటిస్తున్నట్టు, చిరంజీవి, పవన్‌తో కలిసి నటించడం తన డ్రీమ్‌ లాంటిదని పేర్కొంది.
undefined
ఇక ప్రస్తుతం అనసూయ పంచుకున్న హాట్‌ ఫోటోలు కుర్రాళ్లకి తెగ ఆకట్టుకుంటున్నాయి. కాకపోతే అందరు సన్నీలియోన్‌నే గుర్తు చేసుకోవడం గమనార్హం.
undefined
ఆకట్టుకుంటున్న అససూయ ఇన్‌స్టాగ్రామ్‌ ఫోటోలు.
undefined
ఆకట్టుకుంటున్న అససూయ ఇన్‌స్టాగ్రామ్‌ ఫోటోలు.
undefined
ఆకట్టుకుంటున్న అససూయ ఇన్‌స్టాగ్రామ్‌ ఫోటోలు.
undefined
ఆకట్టుకుంటున్న అససూయ ఇన్‌స్టాగ్రామ్‌ ఫోటోలు.
undefined
click me!