టైట్ టీ షర్ట్, జీన్స్ లో ఎద పరువాల కనువిందు.. ఫారెన్ వీధుల్లో హాట్ స్ట్రక్చర్ తో ఐశ్వర్య రాజేష్ గ్లామర్ షో

First Published Oct 9, 2022, 9:07 PM IST

విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా దూసుకుపోతోంది ఐశ్వర్య రాజేష్. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాక నటనకు ప్రాధ్యానత ఉన్న అన్ని పాత్రల్లో నటిస్తోంది.

విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా దూసుకుపోతోంది ఐశ్వర్య రాజేష్. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాక నటనకు ప్రాధ్యానత ఉన్న అన్ని పాత్రల్లో నటిస్తోంది.   ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ తమిళంలో దాదాపు 8 చిత్రాల్లో నటిస్తోంది.

తెలుగులో ఐశ్వర్య రాజేష్ వరల్డ్ ఫేమస్ లవర్, రిపబ్లిక్ లాంటి చిత్రాల్లో నటించింది. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రంలో రానాకి జోడిగా ముందుగా ఈ యంగ్ బ్యూటీ పేరే వినిపించింది. కానీ ఆ అవకాశం చేజారింది. 

చూడచక్కని రూపంతో ఉండే ఈ డస్కీ బ్యూటీ తరచుగా సోషల్ మీడియాలో టెంప్టింగ్ ఫోజులతో ఆకట్టుకుంటూ ఉంటుంది. గ్లామర్ పరంగా కూడా ఐశ్వర్యకి యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. 

ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ ఆస్ట్రియా వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. ఫారెన్ వీధుల్లో చిందులేస్తూ అదిరిపోయే అందాలతో విజువల్ ట్రీట్ ఇస్తోంది. టైట్ జీన్స్, టి షర్ట్ ధరించిన ఐశ్వర్య రాజేష్.. ఎగసి పడుతున్నట్లుగా ఉన్న ఎద అందాలు, హాట్ స్ట్రక్చర్, బెల్లి షో తో గ్లామర్ రచ్చ చేస్తోంది. 

నెటిజన్లు వెరీ బ్యూటిఫుల్ ఐషు అంటూ ముద్దుగా కామెంట్స్ పెడుతున్నారు. దీనితో ఐశ్వర్య రాజేష్ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. 

ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం చాలా చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ.. విక్రమ్ నటిస్తున్న ధృవ నక్షత్రం చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. గ్లామర్ హీరోయిన్ గా ప్రూవ్ చేసుకునేందుకు ఈ యంగ్ బ్యూటీకి ఇంకా సరైన అవకాశం లభించలేదు. 

click me!