టాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో విజయ్ భాస్కర్ ఒకరు. స్వయం వరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు లాంటి సూపర్ హిట్ చిత్రాలన్నీ ఈయన దర్శకత్వంలోనే వచ్చాయి. అయితే విజయభాస్కర్ హిట్ చిత్రాల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పాత్ర ఎంతైనా ఉంది.